Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Raashi Khanna: బ్లాక్ డ్రెస్సులో రాశీ ఖన్నా బ్లాస్టింగ్ ఎద అందాలు
రాశీ ఖన్నా.. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వెళ్లిన ఈ బ్యూటీ, బాలీవుడ్ భామలకు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా తన అందాలను ఆరబోస్తోంది. సూపర్ హాట్ ఔట్ ఫిట్‌లో తన పరువాలను ప్రదర్శిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

తాజాగా ఈ బ్యూటీ తన హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. బ్లాక్ కలర్ డ్రెస్సులో ఎద అందాలు షో చేస్తూ కుర్రాళ్లు పిచ్చెక్కిస్తోంది. బాడీ టైట్ ఔట్ ఫిట్ లో క్లీవేజ్ షో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఈ క్యూట్ బ్యూటీ.. తనను తాను హాట్ బ్యూటీగా మార్చేసుకుంది. బాలీవుడ్ భామకు ఎక్కడా తీసిపోని విధంగా గ్లామర్ షో చేసేస్తోంది. నడుము అందాలు, ఎద ఎత్తులతో కవ్వింపులకు గురి చేస్తోంది.

బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్‌లో ఏంజెల్ లా కనిపిస్తోంది రాశీ ఖన్నా. బిగువైన డ్రెస్సు తన అందాలను అమాంతం పెంచేశాయనే చెప్పాలి. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అన్నట్లుగా ఈ పిక్స్ కనిపిస్తున్నాయి. క్లీవేజ్ కిల్ షోతో మతిపోగొడుతోంది.

బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది. రాశీ ఖన్నా చేంజోవర్ ను చూసి తన ఫాలోవర్స్ సైతం వావ్ అనేస్తున్నారు. బాలీవుడ్ లో అవకాశాల కోసం అందాలను ఎంత వరకైనా ప్రదర్శించేందుకు సిద్ధపడిపోయిందంటూ కామెంట్లు పెడుతుున్నారు. అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేసిందని, వరద రావడం ఖాయమని అంటున్నారు.

గ్లామర్ షోలో ఎక్కడా తగ్గడం లేదు రాశీ ఖన్నా. రీసెంట్ గా ఫర్జీ అనే వెబ్ సిరీస్ లో అవకాశం రావడంతో అందులో ఇరగదీసింది ఈ బ్యూటీ. తన పరిధి మేరకు నటించి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ సిరీస్ తో నార్త్ పీపుల్ కు దగ్గరైంది. (all images: Instagram)



Click it and Unblock the Notifications