Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Rakul Preet Singh: అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో రకుల్, చూస్తే మతిపోవాల్సిందే
టాలీవుడ్ లో అగ్ర కథానాయికగా కొనసాగిన అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ తెలుగులో దాదాపు అందరు యంగ్ హీరోలతో స్క్రీన్ పంచుకుంది. తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది ఈ ఢిల్లీ బ్యూటీ. తక్కువ టైం లోనే అగ్ర కథానాయికగా ఎదిగింది.

గ్లామరస్ క్యారెక్టర్లతో పాటు కొండ పొలం లాంటి సినిమాల్లో రా క్యారెక్టర్లు కూడా చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది ఈ భామ. తెలుగు మంచి సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది ఈ బ్యూటీ. అక్కడ పలు మూవీ ఆఫర్లు అందుకుని తన టాలెంట్ ను నిరూపించుకుంది.

యారియన్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రతో కలిసి అయ్యారే మూవీ చేసింది. కానీ ఇవేవీ రకుల్ పెద్దగా గుర్తింపును, పేరును తీసుకురాలేదు.

బాలీవుడ్ బ్యూటీస్ ను తట్టుకుని సినిమా ఆఫర్లు అందుకోవడం అంటే సులభమైన విషయమేమీ కాదు. గ్లామర్ ప్రదర్శన ఓ రేంజ్ లో ఉండాలి. ఒంటిని దాచుకోకుండా చూపించాలి. వీలైనప్పుడల్లా అందాల ఆరబోతతో ఆకట్టుకోవాలి. నడుము, ఎద సంపదను మరింత అందంగా చూపించగలగాలి.

ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీస్ తో పోటీ పడుతూ అందాలు ఆరబోస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ట్రెడిషనల్ వేర్, ట్రెండీ, వెస్టర్న్ ఔట్‌ఫిట్ ఏది వేసుకున్నా అందాల ఆరబోత మాత్రం ఉండేలా చూసుకుంటోంది. అలా ఇన్ స్టాలో కుర్రాళ్లు నిద్రలేకుండా చేసే పనిలో పడింది రకుల్.

తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ ఔట్ ఫిట్‌లో తన అందాలు ప్రదర్శించింది. బ్లాక్ కలర్ లెహంగా, అదే కలర్ బ్లౌజ్ ధరించింది. పై నుండి కోటుతో లేయరింగ్ చేసింది. లోనెక్ బ్లౌజ్ నుండి ఎద అందాలను ఆరబోసింది. మెడలో ముత్యాల ఆభరణం వేసుకుంది.
ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది రకుల్. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. సరికొత్త ఫోటో షూట్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలపై ఆమె పోస్ట్ చేసే ఫొటోలు నెటిజన్లను స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తూన్నాయి.



Click it and Unblock the Notifications