Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Rakul Preet Singh: ఉగాది ఔట్‌ఫిట్‌లో అదరగొట్టేసిన రకుల్, చూస్తే సెగలే
టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ వరుస సినిమా ఛాన్స్ లు అందుకుంటున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆ హాట్ బ్యూటీ తన అందంతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఇప్పుడు తన ఫోకస్ ను అంతా బాలీవుడ్ లో పెట్టేసింది.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ వరుస సినిమా ఛాన్స్ లు అందుకుంటున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆ హాట్ బ్యూటీ తన అందంతో తెలుగు ప్రేక్షకులను అలరించి ఇప్పుడు తన ఫోకస్ ను అంతా బాలీవుడ్ లో పెట్టేసింది.

ఉగాది సందర్భంగా సాంప్రదాయ లెహంగాలో దర్శనమిచ్చింది. సాంప్రదాయ దుస్తులు ధరించినా ఈ అమ్మడి హాట్ నెస్ మాత్రం ఉట్టిపడుతోంది. సన్నని స్ట్రాప్స్ తో ఉన్న బ్లౌజ్ వేసుకుంది. క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది.

లెహంగా దుపట్టాను పక్కకు తప్పించి మరీ తన నడుము అందాలను, ఎద సొగసును ఆరబోస్తోంది. రకుల్ హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తెలుగులో కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంటర్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. చాలా తక్కువ కాలంలోనే స్టార్ స్టేటస్ ను తన సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, ధృవ, నాన్నకు ప్రేమతో, కిక్2, స్పైడర్, మన్మథుడు 2 లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

నేటి తరం అగ్ర హీరోలు అందరితో నటించి సూపర్ పేరు తెచ్చుకుంది. కెమెరా ముందు అందాల ప్రదర్శనలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నటించి గ్లామర్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది రకుల్. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. సరికొత్త ఫోటో షూట్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలపై ఆమె పోస్ట్ చేసే ఫొటోలు నెటిజన్లను స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తూన్నాయి.
తన హాట్ అండ్ సెక్సీ గ్లామర్ తో నెట్టింట మెస్మరైజ్ చేస్తున్నది ఈ హాట్ బ్యూటీ. తాజాగా పోస్టు చేసిన పిక్స్ లో రకుల్ అందాల విందు తన ఫాలోవర్స్ లో సెగలు పుట్టిస్తున్నాయి.



Click it and Unblock the Notifications
