Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Rakul Preet Singh: అద్దంలో పరువాలు చూసుకుంటున్న రకుల్.. మెరూన్ లెహంగాలో అదిరిపోయిందిగా
సోషల్ మీడియాలో రకుల్ తన అందాలతో రచ్చ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లిపోయిన రకుల్.. అక్కడి బ్యూటీస్ కు ఏమాత్రం తక్కువ కాకుండా గ్లామర్ షో చేస్తోంది.

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత క్రమంగా తన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. తను నటించిన చాలా సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. రకుల్ చివరగా నటించిన తెలుగు సినిమా కొండపొలం కూడా పెద్దగా ఆడలేదు.

దీంతో క్రమంగా తనకు టాలీవుడ్ సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. టాలీవుడ్ మూవీ మేకర్స్ రకుల్ ను పక్కన పెట్టేశారు. దీంతో బాలీవుడ్ లోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది రకుల్.

2023 ఏడాదిలో రకుల్ నటించిన ఛత్రీవాలి మూవీ రిలీజై మంచి పాజిటివ్ టాక్ తో విజయం సాధించింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కండోమ్ టెస్టర్ గా కనిపించడం విశేషం. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.

ప్రస్తుతం రకుల్ మేరీ పత్నికా రీమేక్ అనే మూవీలో నటిస్తోంది. దీంతో పాటు తమిళ లో ఇండియన్ 2 లో కూడా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు నిరంతరాయంగా నడుస్తోంది. ఇందులో కాజర్ అగర్వాల్ తో పాటు మరో హీరోయిన్ గా రకుల్ కనిపించనుంది.

రకుల్ ప్రీత్ సింగ్ కు సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ యూత్ లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లకు, తన ఫాలోవర్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్ షోతో ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.(All Images: Instagram)
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా మెరూన్ కలర్ లెహంగా ధరించి ఉన్న కొన్ని పిక్స్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. ఇందులో అద్దం ముందు నిల్చొని తన పరువాలను చూసుకుంటోంది. ఎద అందాలతో, బ్యాక్ షోతో అల్లాడిస్తోంది. అక్కడే ఫోకస్ పెట్టి చూడండి అనేలా చుట్టూ చూడొద్దు అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది.



Click it and Unblock the Notifications
