Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
నలుపు రంగు డ్రెస్సులో నాటు బాంబులా.. మత్తెక్కించే అందాలతో పిచ్చెక్కిస్తున్న రకుల్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. తెలుగుతో పాటు కన్నడ, మిళ, హిందీ భాషల్లో దుమ్ము రేపుతున్న ఈ ముద్దుగుమ్మ 2009లో గిల్లి అనే కన్నడ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది.

తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. కెరియర్ ప్రారంభంలో ఏడాదికి ఒక సినిమా చేసే రకుల్.. ఆ తర్వాత ఏడాదికి నాలుగైదు సినిమాలు కూడా చేసి మెప్పించింది.(Image: Instagram)

కెరటం అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో కాలుమోపిన ఈ క్యూట్ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద పెద్ద హీరోల చెంతన ఛాన్సులు కొట్టేసి బాగానే సంపాధించుకుంది.(Image: Instagram)

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, రఫ్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్2, బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దారం, జయ జానకీ నాయకా, స్పైడర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె. వరసు చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది.(Image: Instagram)

కేవలం సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియా వేధికగా కూడా అభిమానులకు టచ్ లో ఉంటుంది. నతకు సంబందించిన లేటెస్ట్ ఫొటోలతో పాటు పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంటుంది.(Image: Instagram)

అయితే తాజాగా ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ హై థైస్ స్లిట్ డ్రెస్సు వేసుకొని రెచ్చిపోయింది. ఎద ఎత్తులతో పాటు థైస్ అందాలను చూపిస్తూ కుర్రకారు మతి పోగెట్టేస్తోంది. ఐఫా అవార్డ్ ఫంక్షన్ కోసం రకుల్ ఈ డ్రెస్సు వేసుకుంది.(Image: Instagram)

పైన కొప్పు, చెవికి పోగుల వంటి డైమండ్ రింగ్స్, మెడలో ఓ సింపుల్ నెక్ వేసుకొని వయ్యారాలు ఒలకబోసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లతో నెట్టింటిని షేక్ చేస్తున్నారు.(Image: Instagram)
నిన్ను చూస్తే ఆగలేకపోతున్నామని కొందరు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ క్యూట్ బ్యూటీ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. నువ్వు ఎలాంటి డ్రెస్సు వేసుకున్నా హాట్ హాట్ అందాలు చూపించడం మరవవంటూ మరో నెటిజెన్ రాసుకొచ్చాడు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.



Click it and Unblock the Notifications