Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Rakul Preet Singh: ఎద అందాల మెరుపులతో రకుల్ కవ్వింత.. మత్తెక్కించే ఫోటోలకు ఫోజులు
గ్లామర్‌తో, తన టాలెంట్‌తో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దాదాపు అందరు యంగ్ హీరోలతో నటించింది. తక్కువ సమయంలోనే మంచి ఫేమ్, క్రేజ్ అందుకుంది ఈ హాట్ బ్యూటీ.

టాలీవుడ్ లో మంచి జోరు మీద ఉన్నప్పుడే బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది రకుల్. తెలుగు నుండి అక్కడికి వెళ్లిపోయింది. అలా టాలీవుడ్ లో ఒక్కసారిగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. చివరిగా ఈ బ్యూటీ వైష్ణవ్ తేజ్ తో కలిసి కొండ పొలం సినిమాలో కనిపించింది.

కొండపొలం తర్వాత రుకల్ మరే ఇతర తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోలేకపోయింది. మరోవైపు బాలీవుడ్ లో మాత్రం అప్పట్లోనే వరుస సినిమా ఆఫర్లు అందుకుంది. యారియన్ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.

ఆ తర్వాత సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి అయ్యారే సినిమాలో నటించింది. గతేడాది ఏకంగా ఐదు బాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చింది రకుల్. తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడంతో ముంబయిలో సెటిలైపోయి అక్కడే అవకాశాల కోసం వెతుక్కుంటోంది.

రకుల్ ప్రీత్ ఈమధ్యే ఛత్రీవాలి అనే సినిమాలో నటించింది. ఇటీవలే ఈ మూవీ ఓటీటీలో విడుదల అయింది. మంచి పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రంలో రకుల్ బోల్డ్ పాత్రలో నటించింది. కండోమ్ క్వాలిటీ చెక్ చేస్ క్యారెక్టర్ చేసింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ నిర్మాత, నటుడు అయిన జాకీ భగ్నానీతో ప్రేమాయణం నడిపిస్తోంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తూ పలు చోట్ల మీడియాకు చిక్కారు. అప్పట్లో వీరిద్దరి ఫోటోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

తాజాగా ఈ బ్యూటీ డిజైనర్ లెహంగాలో దర్శనమిచ్చింది. అద్దాలు పొదిగిన ఆ డ్రెస్సులో రకుల్ అందాలు ఆరబోసింది. ఎగిసిపడే ఎద అందాలతో మత్తెక్కించింది. ఎదపై తళుకులు అంటించి మరీ అందరి దృష్టి తన ఎత్తుపల్లాలపై పడేలా రెడీ అయింది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications