Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ : బోల్డ్ లుక్..క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న హాట్ బ్యూటీ..!
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ : బోల్డ్ లుక్..క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న హాట్ బ్యూటీ..!
తెలుగులో కెరటం సినిమాతో టాలీవుడ్ లో ఎంటర్ అయిన రకుల్ ప్రీతీసింగ్ . చాలా తక్కువ కాలంలోల స్టార్ స్టేటస్ ను తన సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రఫ్, లౌక్యం, కరెంట్‌తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్2, స్పైడర్, మన్మథుడు 2 లాంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందింది.

నేటితరం అగ్ర హీరోలందరితో నటించి సూపర్ రెస్పాన్స్ అందుకుంది. కెమెరా ముందు అందాల వడ్డనలో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా నటించి గ్లామర్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది . ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్న రకుల్ ప్రతీసింగ్.. ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వరుస పరాజయాలు ఎదురవుతున్నా రెట్టించిన జోరుతో ముందుకెళ్తోంది.

సోషల్ మీడియాలో కూడా హంగామా
ఈమె సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా హంగామా చేస్తోంది. తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ల కోసం సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.ఈ మద్య కాలంలో చాలా చురుకుగా కనిపిస్తున్న రకుల్ తను ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటో షూట్స్ తో ఆన్ లైన్ మాధ్యమాలపై ఆమె పోస్ట్ చేసే ఫొటోలు నెటిజన్లను స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తూన్నాయి. తన హాట్ అండ్ సెక్సీ గ్లామర్‌తో నెట్టింట మెస్మరైజ్ చేస్తున్నది ఈ ఫిట్నెస్ బ్యూటీ.

యువకులకు సోకుల విందు
ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సిల్వర్ కలర్ డ్రెస్ లో చాలా బోల్డ్ గా కనబడుతోంది . యువకులకు సోకుల విందు చేసింది రకుల్. ఎద అందాలతో పాటు, సెక్సీగా నడుము చూపిస్తూ మాయ చేసిండి. ఈ ఫొటోల్లో రకుల్ టాప్ టూ బాటమ్ అందాలు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.

రకుల్ సిల్వర్ కల్చర్ సంప్రదాయ దుస్తులలో
అమ్మాయి తన అందాలను ఆరబోసింది, నటి రకుల్ ప్రీత్ యొక్క ఈ సాంప్రదాయ దుస్తులు మరియు ఆమె రూపాన్ని అభిమానులు ఇష్టపడుతున్నారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ తన అందమైన మరియు ఆకర్షణీయమైన ఫోటోలతో ఇంటర్నెట్‌ను ఊపేస్తుంది.
ఈ ఫోటోలో, రకుల్ సిల్వర్ కల్చర్ సంప్రదాయ దుస్తులలో చాలా అందంగా ఉంది. అదే సమయంలో, నటి రకుల్ ప్రీత్ యొక్క తాజా చిత్రాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఈ సాంప్రదాయ దుస్తులలో, రకుల్ తన పర్ఫెక్ట్ ఫిగర్‌ను ప్రదర్శించింది మరియు చాలా సౌకర్యవంతంగా కనిపించింది.

ఈ ఫోటోలు చూసి రకుల్ కు ఫిదా అయ్యారని అనుకుంటా...
ఇటీవల ఆమె తన సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని సిల్వర్ కలర్ అందమైన లెహంగా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సాంప్రదాయ దుస్తులలో రకుల్ ఓపెన్ హెయిర్ మరియు గ్లామరస్ మేకప్ చేసింది. మరి మీరు కూడా ఈ ఫోటోలు చూసి రకుల్ కు ఫిదా అయ్యారని అనుకుంటా...



Click it and Unblock the Notifications