Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Rashi Khanna: రాశీ ఖన్నా గ్లామరస్ ట్రీట్.. కుర్రాళ్లు అల్లాడిపోవాల్సిందే
రాశిఖన్నా అందానికి కుర్రకారు ఫిదా అయ్యింది. మంచి గ్లామర్, హాట్ బ్యూటీ, సూపర్ స్ట్రక్చర్, సూపర్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్లో చోటు దక్కించుకుంది. అలా రాశి ఖన్నా పాపులారిటీ పెరిగిపోయింది.
ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రాశీ ఖన్నా. అందానికి అందం, అభినయం కూడా ఉండటంతో ఆ తర్వాత అవకాశాలు వరుస కట్టాయి. అందివచ్చిన ప్రతి అవకాశాని వాడుకుంటూ కొంత కాలంలోనే టాప్ లోకి వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, జిల్, హైపర్, జై లవకుశ, టచ్ చేసి చూడు, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా చేరువైంది ఈ హాట్ బ్యూటీ. అవకాశాలు రావడంతో ఇతర భాషల్లోనూ నటించింది.

రాశిఖన్నా అందానికి కుర్రకారు ఫిదా అయ్యింది. మంచి గ్లామర్, హాట్ బ్యూటీ, సూపర్ స్ట్రక్చర్, సూపర్ లుక్స్ తో కుర్రాళ్ల గుండెల్లో చోటు దక్కించుకుంది. అలా రాశి ఖన్నా పాపులారిటీ పెరిగిపోయింది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన అందాలను ప్రదర్శిస్తూ పిక్స్ పోస్టు చేస్తుంటుంది. ట్రెడిషన్ వేర్ నుండి వెస్టర్న్ వేర్ ల వరకు ఏది వేసుకున్న అందాల ప్రదర్శన మాత్రం మరో రేంజ్ లో ఉండేట్లు చూసుకుంటోంది.

ఈ పిక్ లో రాశీ ఖన్నా రెడ్ శారీ ధరించి కనిపించింది. ప్రేమ్యా తీర్చిదిద్దిన ఈ శారీలో రాశి ఖన్నా అప్సరసలా కనిపించింది. రెడ్ కలర్ నెట్టెడ్ శారీపైకి 3/4 స్లీవ్ బ్లౌజ్ ధరించింది. వెరీ మినిమల్ యాక్ససెరీస్ పెట్టుకుంది. హెయిర్ ను లూజ్ గా వదిలేసింది.

ఫర్జీ వెబ్ సిరీస్ ప్రీమియర్ నైట్ సందర్భంగా రాశీ ఖన్నా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. పాలక్ మెహతా, యుక్తి జెరత్, మెహెక్ తీర్చిద్దిదిన ఈ స్టైలిష్ వేర్ లో రాశీ తన అందాలు ఒలకబోసింది. హెయిర్ ను పోనీ టెయిల్ స్టైల్ చేసింది.

ఫర్జీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా రాశీ ఖన్నా బ్లాక్ అండ్ వైట్ కాంబో డ్రెస్ వేసుకుంది. జాకెట్ జిప్ విప్పేసి వైట్ టీస్ తో రాశీ ఎద అందాల ఆరబోత కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.

బ్లూ కలర్ సూట్ లో రాశీ అందాలు రెట్టింపు అయ్యాయి. ఫర్జీ ప్రచారం కోసం ధరించిన ఈ సూట్ రాశీ ఖన్నాకు కరెక్టుగా సూట్ అయింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసింది. మెడలో గోల్డెన్ కలర్ నెక్ పీస్ స్టైల్ కు జత చేసింది.

వైట్ బాడీ కాన్ డ్రెస్ లో రాశీ అందాల విందు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. డీప్ లోనెక్ లో తన అందాన్ని ప్రదర్శిస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసి టెప్టింప్ లుక్స్ తో ఉన్న పిక్స్ ఫ్యాన్స్ మదిని దోచుకున్నాయి.



Click it and Unblock the Notifications