Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Rashmika Mandanna: అవార్డు వేడుకల్లో అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో రష్మిక, పరువాల విందుతో మత్తెక్కించిన బ్యూటీ
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్ హంగామా అవార్డుల వేడుకల్లో మెరిసింది. బ్లాక్ కలర్ బాడీకాన్ డ్రెస్సులో కనిపించి కవ్వించింది. జిగేల్ మనే వర్క్ తో వచ్చిన ఈ డ్రెస్సులో రష్మిక తన అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఒక ప్రాజెక్టు తర్వాత మరో ప్రాజెక్టు చేస్తూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా ఉన్న ఈ కన్నడ బ్యూటీ.. బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

ఇప్పటికే పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. అదే సమయంలో ప్రైవేటు సాంగ్స్ లోనూ కనిపిస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంటోంది. ఇప్పటి వరకు నటించిన బాలీవుడ్ సినిమాలేవీ తనకు అంతగా గుర్తింపును తీసుకురాలేదు. మరిన్ని అవకాశాల కోసం బాలీవుడ్ బ్యూటీస్ దారిలో నడుస్తోంది.

బాలీవుడ్ బ్యూటీస్ కు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా తన అందాలతో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ నడుము, ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది. సౌత్ నుండి నార్త్ కు వెళ్లిన రష్మిక తన అందంతో వారికి పోటీనిస్తోంది.

బాలీవుడ్ భామలను మైమరిపించేలా తన నడుము అందాలను, ఎద సంపదను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు దిగుతోంది. వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టేస్తోంది.

టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే రెమ్యూనరేషన్లు ఎక్కువగా ఉండటంతో.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని అక్కడే పాగా వేసి సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప-2 సినిమాతో పాటు నితిన్ తో ఓ సినిమా చేస్తోంది. నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన భీష్మ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న యానిమల్ లో రణబీర్ కపూర్ సరసన రష్మిక నటిస్తోంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications