Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Rashmika Mandanna: ఏంటా అందం రష్మిక.. బ్లేజర్‌లో మెరిసిపోతున్న క్రష్మిక పరువాలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తగ్గేదేలే అన్నట్లుగా తన గ్లామర్ ను ఒలకబోస్తుంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీవైపు వెళ్లిపోయిన రష్మిక.. బీవుడ్ బ్యూటీస్ కు ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ట్రెడిషనల్, వెస్టర్న్, ఆల్ట్రా మోడర్న్ ఇలా డ్రెస్ ఎలాంటిదైనా అందాల ప్రదర్శనతో మాత్రం సెగలు పుట్టిస్తోంది.

తాజాగా రష్మిక మందన్నా బజార్ ఇండియా కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. ఇందులో క్రీమ్ కలర్ బ్లేజర్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. అందులోని కొన్ని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఒక పిక్ లో బ్లూ కలర్ జీన్స్ వేసుకుని పైన క్రీమ్ కలర్ టాప్ ధరించింది. అదే కలర్ బ్లేజర్ తో లేయరింగ్ చేసింది. బ్లేజర్ చాటు నుండి రష్మిక ఎద అందాలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి. సన్నని చైన్స్ రష్మిక ఎదకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. కైపుగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన రష్మిక.. కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.

బాలీవుడ్ బ్యూటీస్ అనగానే అందాల ప్రదర్శన ముందుగా గుర్తుకు వస్తుంది. సీనియర్ హీరోయిన్ల నుండి కుర్ర బ్యూటీస్ వరకు ప్రతి ఒక్కరూ అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంటారు. సౌత్ నుండి నార్త్ కు వెళ్లిన రష్మిక తన అందంతో వారికి పోటీనిస్తోంది.

బాలీవుడ్ భామలను మైమరిపించేలా తన నడుము అందాలను, ఎద సంపదను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు దిగుతోంది. వాటిని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టేస్తోంది.
ప్రస్తుతం రష్మిక తెలుగులో పుష్ప-2 సినిమాతో పాటు నితిన్ తో ఓ సినిమా చేస్తోంది. నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, రష్మిక కాంబినేషన్ లో వచ్చిన భీష్మ మ్యాజిక్ ను మరోసారి రిపీట్ చేస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నారు. వీటితో పాటు బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న యానిమల్ లో రణబీర్ కపూర్ సరసన రష్మిక నటిస్తోంది.



Click it and Unblock the Notifications