Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Rashmika Mandanna: అదిరిపోయే డ్రెస్సుల్లో రష్మిక, తన స్టైల్ స్టేట్‌మెంట్‌కు ఫ్యాషన్ ప్రియులు ఫిదా
రష్మిక మందన్నా.. తను నేషనల్ క్రష్. అలాంటి ఓ అరుదైన గుర్తింపు సంపాదించుకున్న అరుదైన నటి రష్మిక మందన్నా. తన అందంతో, అభినయంతో అభిమానులతో వ్యవహరించే తీరుతో నేషనల్ క్రష్ అనే గుర్తింపు సంపాదించుకుంది ఈ కన్నడ బ్యూటీ.

టాలీవుడ్ సహా ఇతర సౌత్ ఇండియా ఫిల్స్ ఇండస్ట్రీలలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే బాలీవుడ్ లో అవకాశాల కోసం వెతుక్కుంటోంది ఈ బ్యూటీ. బాలీవుడ్ నటీమణులకు ఎక్కడా తగ్గకుండా రష్మిక మందన్నా కూడా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది.
బాలీవుడ్ బ్యూటీస్ కే ఫ్యాషన్ పాఠాలు చెబుతోంది రష్మిక మందన్నా. ట్రెడిషనల్, వెస్టర్న్, ఆల్ట్రా మోడర్న్ డ్రెస్సులు ధరిస్తూ అందాల ప్రదర్శనతో సెగలు పుట్టిస్తోంది.
అవార్డు వేడుక అయినా, సినిమా ఈవెంట్ అయినా, మరేదైనా ఫంక్షన్ అయినా రష్మిక తన మెస్మరైజింగ్ స్టైల్ స్టేట్మెంట్‌ను క్యారీ చేస్తూ ఒకవైపు తన అభిమానులను, మరోవైపు ఫ్యాషన్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది ఈ కన్నడ సుందరి.
ఏప్రిల్ 5వ తేదీన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా రష్మిక మందన్న వివిధ సందర్భాల్లో ధరించిన అదిరిపోయే ఔట్‌ఫిట్‌లు ఏంటో, వాటితో రష్మిక ఎలాంటి పేరు సంపాదించుకుందో, ఫ్యాషన్ ప్రియులను ఎలా ఆకట్టుకుందో ఇప్పుడు తెలుసుకుందాం.

జీ సినీ అవార్డుల సందర్భంగా రష్మిక మందన్నా ఈ ఔట్‌ఫిట్‌లో కనిపించింది. ఈ సమయంలో రష్మిక మందన్న చాలా బోల్డ్ స్టైల్‌లో కనిపించింది. ఆమె చాలా పొట్టిగా ఉండే బ్లాక్ డ్రెస్ ధరించింది. ఒక్కసారిగా మరీ ఇంత బోల్డ్ గా కనిపించడంతో ఆమె లుక్‌పై సర్వత్రా చర్చ జరిగింది.

"ఇవాళ నేను గోల్డెన్ గర్ల్. ఎంత కూల్ గా ఉంది కదా. ఈ లుక్ మీకు నచ్చిందా?" అనే క్యాప్షన్ తో ఈ పిక్స్ ను పోస్టు చేసింది రష్మిక మందన్నా. ఇందులో గోల్డ్ కలర్ లెహంగాలో దర్శనమిచ్చింది ఈ కన్నడ బ్యూటీ. గుడ్‌బై ట్రైలర్ లాంచ్ తో పాటు వివిధ ప్రాంతాలో ప్రమోషన్లలో భాగంగా రష్మిక మందన్నా ఈ అదిరిపోయే ఔట్ ఫిట్ ధరించింది. ఇందులో రష్మిక ఎద అందాలకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు.

ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నప్పటి పిక్స్ ఇవి. ఫ్యాషన్ వీక్ లో పాల్గొనడం రష్మికకు అదే మొదటిసారి అని పేర్కొంది. ఈ ఫ్యాషన్ ఈవెంట్ కోసం రష్మిక రెడ్ కలర్ లెహంగా ధరించింది. అదిరిపోయే ఎద అందాలతో మత్తెక్కించే పరువాలు ప్రదర్శించింది.

ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ కోసం రష్మిక ఈ రెడ్ కలర్ డ్రెస్సులో దర్శనమిచ్చింది. ఈ పొట్టి దుస్తుల్లో రష్మిక పరువాలు అదరగొట్టాయి. ఒక వైపు థైస్ షో, మరోవైపు క్లీవేజ్ షోతో కుర్రకారు నిద్రలేని రాత్రులు గడిపారు.

నల్లని రంగు పలుచని శారీలో కనిపించి కవ్వించింది రష్మిక మందన్నా. బ్రా తరహా బ్లౌజ్ ధరించింది. బ్లాక్ అండ్ బ్లాక్ ఔట్ ఫిట్ లో అచ్చం అప్సరసలా వెలిగిపోయింది రష్మిక. కట్టుకుంది చీరనే అయినా తన అందంతో సెగలు పుట్టించింది.



Click it and Unblock the Notifications