Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Ruhani Sharma: గ్లామర్ హీట్ పెంచేస్తున్న హిట్ బ్యూటీ రుహాని శర్మ.. మత్తు అందాలతో మైమరిపించే ఫోజులు
అందంతో, అభినయంతో అలరించే అతికొద్ది మంది టాలీవుడ్ హీరోయిన్లలో రుహాని శర్మ ఒకరు. రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత హిట్ ఫ్రాంచైజీలో అవకాశం దక్కించుకుంది. హిట్ వన్ లో విశ్వక్ సేన్ సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా హిట్ కావడంతో పాటు రుహానీకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సినిమాల వైపు వచ్చేసింది. ఈ హిమాచల్ ప్రదేశ్ కు చెందిన బ్యూటీ తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తోంది.

ఒక వైఫు సినిమాలు, మోడలింగ్ చేస్తూనే మరో వైపు సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. తరచూ హాట్ హాట్ ఫోజులతో ఫోటో షూట్లు చేస్తోంది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లోని తన అకౌంట్ లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో పిచ్చెక్కించే ఫోజులతో ఈ బ్యూటీ మత్తెక్కించే పిక్స్ పోస్టు చేసింది.

ఎద అందాలు, నడుము, థైస్ షోతో కుర్రాళ్లు నిద్రలేకుండా చేసింది. రెండు చేతులు పైకెత్తి అదరిపోయే ఎద అందాలను ప్రదర్శించింది.

మరో పిక్ లో ఒక చేతిని తల వెనక పెట్టుకుని మరో చేతిని తన ఎదపై పెట్టుకుని హాటుగా ఫోటోకు ఫోజులిచ్చింది. తన గ్లామర్ మొత్తాన్ని ఒలకబోసి కుర్రాళ్లకు విందు భోజనం పెట్టింది.

ఈ మధ్య రుహానీ శర్మ తన అందాల ఆరబోత డోసు అమాంతం పెంచేసింది. సినిమా అవకాశాల కోసం తాను ఎలాంటి పాత్రలకైనా రెడీ అంటూ మూవీ మేకర్స్ కు హింట్ ఇస్తోంది.

రెచ్చిపోయి మరీ బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తోంది రుహాని శర్మ. మొదటి రెండు సినిమాల్లో గ్లామర్ ప్రదర్శనకు ఛాన్స్ లేకపోవడంతో తన గ్లామర్ ప్రదర్శన ఎలాగుంటుందో సోషల్ మీడియా ద్వారా చాటి చెబుతోంది.

కమర్షియల్ హీరోయిన్స్ కు తానేం తక్కువ కాదని తెలియజెప్పేలా.. చీరల నుండి వెస్టర్న్ వేర్ వరకూ అన్ని వేసుకుంటూ అన్నింట్లో తన అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంది.



Click it and Unblock the Notifications