Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హాట్ షోతో హీటెక్కిస్తున్న సానియా అయ్యప్పన్.. ఎద ఎత్తులతో చిత్తవుతున్న కుర్రకారు!
సానియా అయ్యప్పన్.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా మందే ఉంటారు. కానీ తెలుగుతో పాటు ఇతర సినిమాలను కూడా చూసేవాళ్లకు ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
వేధం సినిమాతో హీరోయిన్ గా మారిన ఈ క్యూట్ బ్యూట్ తన రెండో సినిమా క్వీన్ తో విపరీతమైన క్రేజ్ సంపాధించుకుంది. ఈ తర్వాత ఏడాది అంటే 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రంతో మర్తింత గుర్తింపు దక్కించుకుంది.

కేవలం సినిమాలు చూసే వాళ్లకే కాదండోయ్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకు కూడా ఈ హాట్ బ్యూటీ గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఈమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ముఖ్యంగా తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తుంటుంది.

తాజాగా ఇన్ స్టా వేధికగా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలను షేరే చేసింది. అందులో బ్లాక్ కలర్ డ్రెస్సు వేసుకున్న సానియా అయ్యప్పన్ చాలా సెక్సీగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎద ఎత్తులు హైలెట్ అయ్యేలా ఫొటోలు దిగింది.

బ్లాక్ కలర్ సింగిల్ పీస్ వేసుకున్న ఈమె నడుము అందాలతో పాటు ఎద అందాలు, క్లీవేజ్ షో మరింత హీటెక్కిస్తున్నాయి. బ్లాక్ కలర్ నెయిల్ పాలీష్ విత్ బ్లాక్ కలర్ హీల్స్ వేసుకున్న ఈ క్యూట్ బ్యూటీ హాట్ లుక్స్ ఇస్తూ అదిరిపోయే స్టైల్స్ లో ఫొటోలు దిగింది.

ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. హాట్ నెస్ ఓవర్ లోడెడ్, చాలా సెక్సీగా ఉన్నావు, అవి చూపించేందుకు ఈ ఫొటోలు దిగావు కదా అంటూ రాసుకొస్తున్నారు. వీటిలో చాలా కామెంట్లు సానియా కూడా రిప్లై ఇవ్వడం గమనార్హం.
(All Images: Instagram)
కేవలం నటిగానే కాకుండా సానియా డ్యాన్సర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలింస్ లో కూడా నటించి మెప్పించింది. బాలనటిగా ఆరంగ్రేటం చేసిన ఈ హాట్ బ్యూటీ వరసుగా చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తోంది.



Click it and Unblock the Notifications