Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Shalini Pandey: థైస్ అందాలతో తిమ్మిరెక్కిస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ, అదిరిందిగా!
షాలిని పాండే.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 2017లో అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన షాలిని పాండే.. అద్భుతమైన నటనను కనబర్చి అందరి చేత ఆహా అనిపించుకుంది.

ప్రీతిగా, ప్రతీ యువకుడూ కోరుకునే ప్రేయసిగా కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్టు కొట్టినప్పటికీ.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది. ఆ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయడుకు, 118, ఇద్దరి లోకం ఒకటే, నిశ్శబ్దం వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించింది

తెలుగు, తమిళం తో పాటు హిందీ సినిమాల్లోనూ కనిపిస్తోందీ క్యూట్ బ్యూటీ. అయితే సినిమాలతో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది.

అంతేనా తన హాట్ హాట్ ఫొటోలను నెట్టింట పెడుతూ తెగ రచ్చ చేస్తుంటుంది. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టించడమే లక్ష్యంగా గ్లామర్ షో చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

అందులో పైన ఒక టాప్ మాత్రమే వేసుకొని బ్లేజర్ వేసుకుంది. థైస్ అందాలతో రచ్చ చేస్తోంది. హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ పెడుతూ యువత గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఎద అందాలను చూపిస్తూ ఊరిస్తోంది.

అయితే ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. లైకులు, షేర్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈమె ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే రెండు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

అలాగే వందల్లో కామెంట్లు వచ్చాయి. చాలా హాట్ గా ఉన్నావని కొందరు, హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అని మరికొంత మంది చెప్పుకొస్తున్నారు. ఓసారి చూడండి మీరూ ఈమె లుక్కును.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
