Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Shivathmika: ఘాటు అందాలతో శివాత్మిక ఫోజులు, పైట తీసేసి మరీ గ్లామర్ ట్రీట్
దొరసాని చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.

తాజాగా శివాత్మిక రాజశేఖర్ మెరూన్ కలర్ గోల్డ్ వర్క్ లెహంగాలో కనిపించి వచ్చింది. ఈ ఔట్ ఫిట్ నుండి ఎగిసిపడే యవ్వనాలతో కుర్రాళ్లను ఆగం చేస్తోంది. పైట తీసేసి మరీ ఎద అందాలు ఆరబోస్తూ కుర్ర హృదయాలను మెలిపెడుతోంది.

ధగధగ మెరిసే లెహంగాలో శివాత్మిక దొరసానిలా కనిపిస్తోంది. రాజకుమారిలా ముస్తాబై హొయలు పోయింది. ప్రిన్సెస్ లా ఎంతో అందంగా కనిపిస్తోంది. శివాత్మికను ఇలా చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

దొరసాని సర్ దొరసాన అంతే అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. బ్యూటీ గాడెస్ అని మరొకరు కామెంట్ చేశారు. శివాత్మికను ఇలా చూస్తే భన్సాలీ హీరోయిన్ ను చూసినట్లుగా అనిపిస్తోందని మరొకరు కామెంట్ పెట్టారు. విరహంలో ఉన్న దేవకన్యలా కనిపిస్తున్నావని మరొకరి కామెంట్ చేశారు.

ఈ మధ్య కాలంలో శివాత్మిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఇతర హీరోయిన్లలాగే తన అందచందాలతో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో బిజీగా మారిపోయింది. ఒకవైపు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే యూత్ లో క్రేజ్ కోల్పోకుండా చూసుకుంటోంది.

దొరసాని సినిమాతో ఈ స్టార్ కిడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో దొరసాని పాత్రలో కనిపించింది శివాత్మిక. కేవీఆర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంతా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత 'ఆకాశం', 'పంచతంత్రం' లాంటి సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు. ఈ మధ్యే కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలో కనిపించిన 'రంగమార్తాండ'లో నటించింది.(All Images: Instagram)
ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ తెలుగు, తమిళం భాషల్లో వరుస సినిమాల్లో చేస్తోంది. తెలుగులో 'విధి విలాసం' అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'ఆనందం విలైయాడుం వీడు' అనే చిత్రం చేస్తోంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ ల్లోనూ చేస్తున్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications
