Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Shivathmika: గ్లామర్ షోతో రెచ్చిపోయిన శివాత్మిక, బ్లూ శారీ, వైట్ బ్రాలో..
రాజశేఖర్ జీవితల కూతురు శివాత్మిక రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో రచ్చలేపుతోంది. తన పరువాలు ప్రదర్శిస్తూ కుర్రకారును ఆగం చేస్తోంది. నేచురల్ అందాలతో ఇన్ స్టాలో హీట్ ఎక్కిస్తోంది. ఎక్కువగా మేకప్ లేకుండానే కనిపించే శివాత్మిక ఇప్పుడు కూడా తన నేచురల్ గ్లామర్ తో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చింది.

స్టార్ కిడ్ అయినా ఎక్కడా ఆ ఫీల్ రాకుండా ఉంటుంది శివాత్మిక. చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. మంచి బలమైన కథపై ఇంపాక్ట్ చూపించదగ్గ పాత్రలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది.

ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే ఇన్ స్టాగ్రామ్ వేదికగా కుర్రాళ్లతో టచ్ లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో గ్లామర్ డోస్ పెంచినట్లు కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ అలరిస్తోంది.

తాజాగా శివాత్మిక రాజశేఖర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన కొన్ని పిక్స్ పీక్స్ లో ఉన్నాయి. డార్క్ బ్లూ కలర్ శారీలో తన అందాలు ఆరబోసి మత్తెక్కించింది. బ్లూ కలర్ శారీపైకి బ్రా లాంటి బ్లౌజ్ ధరించింది. వైట్ అండ్ బ్లూ కాంబోలోని ఈ ఔట్ ఫిట్ నుండి తన యవ్వనాలను ప్రదర్శిస్తూ హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు గుండెల్ని మెలిపెట్టింది.

దొరసాని సినిమాతో ఈ స్టార్ కిడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో దొరసాని పాత్రలో కనిపించింది శివాత్మిక. కేవీఆర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అంతా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఆ తర్వాత 'ఆకాశం', 'పంచతంత్రం' లాంటి సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు. ఈ మధ్యే కృష్ణవంశీ డైరెక్షన్ లో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణలు ప్రధాన పాత్రలో కనిపించిన 'రంగమార్తాండ'లో నటించింది.

ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ తెలుగు, తమిళం భాషల్లో వరుస సినిమాల్లో చేస్తోంది. తెలుగులో 'విధి విలాసం' అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'ఆనందం విలైయాడుం వీడు' అనే చిత్రం చేస్తోంది. వీటితో పాటు పలు వెబ్ సిరీస్ ల్లోనూ చేస్తున్నట్లు సమాచారం.(All Images: Instagram)



Click it and Unblock the Notifications