Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Shraddha Das: ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శ్రద్ధాదాస్, కుర్రాళ్లకు పిచ్చెక్కిపోవడం ఖాయం
నటి శ్రద్ధదాస్ తన అందంతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు రేపుతోంది. అదిరిపోయే తన అందాలు ఆరబోస్తూ మత్తెక్కించే చూపులతో, కైపెక్కించే యవ్వనాలతో రచ్చ చేస్తోంది.

ఈ బ్యూటీ అందాల దాడికి కుర్రకారు ఆగమైపోతున్నారు. ఎద అందాలు ఒలకబోస్తూ కుర్ర గుండెల్ని మెలిపెడుతోంది. పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తోంది. యవ్వన సంపదతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.(Image: Instagram)

ఈ బ్యూటీ 2008 నుండే సినిమాలు చేస్తోంది. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే తన తొలి సినిమాలు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. కానీ అవేవీ అంతగా పేరు తీసుకురాలేదు. 2009లో వచ్చిన ఆర్య-2 తో ఫుల్ క్రేజ్ అందుకుంది శ్రద్ధా దాస్.(Image: Instagram)

ఆర్య-2 మూవీ ద్వారా సినీ ప్రేక్షకులకు, ముఖ్యంగా కుర్రకారుకు బాగా దగ్గరైంది శ్రద్ధా దాస్. ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీకి యూత్ లో ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అయినప్పటికీ తనకు రాని క్రేజ్, ఫాలోయింగ్ శ్రద్ధా దాస్ కు వచ్చేసింది. అంతలా తన అందాలతో ఆకట్టుకుంది శ్రద్ధా దాస్.(Image: Instagram)

తన అందం అభినయంతో అనే అవకాశాలు దక్కించుకుని హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా నటించి మెప్పించిందీ క్యూట్ బ్యూటీ.(Image: Instagram)

ఒక వైపు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే అందివచ్చే వెబ్ సిరీస్ ఆఫర్లను దొరకబుచ్చుకుంటూ తన అందంతో, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉంటున్నప్పటికీ.. కుర్రాళ్లకు టచ్ లోనే ఉంటుంది శ్రద్ధా దాస్.(Image: Instagram)

అదిరిపోయే ఔట్ ఫిట్ల నుండి గ్రామర్ షో చేస్తూ సోషల్ మీడియా ద్వారా కుర్రాళ్లకు టచ్ లోనే ఉంటోంది. ఈ బ్యూటీ తన అందాలతో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది.(Image: Instagram)
తాజాగా శ్రద్ధా దాస్ కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఇందులో చమ్కీల గౌను ధరించింది. లోనెక్ నుండి ఎద సంపదను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఈ పిక్స్ లో శ్రద్ధా మరింత అందగా, రెట్టింపు హాట్ గా కనిపిస్తోంది. గోల్డ్ కలర్ షైనీ డ్రెస్ నుండి గ్లామర్ ట్రీట్ ఇచ్చి ఉవ్విళ్లూరిస్తోంది.



Click it and Unblock the Notifications