Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Shraddha Das: ట్రెండీ ఔట్ ఫిట్ లో ట్రెక్కింగ్ చేస్తున్న శ్రద్ధాదాస్.. ఓ లుక్కేశారంటే కిక్కెక్కాల్సిందే!
శ్రద్ధాదాస్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2008లో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముంబయి ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఇప్పటికీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

టార్గెట్, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, అధినేత, ఆర్య-2, డార్లింగ్, నాగవల్లి, మరో చరిత్ర, ముగ్గురు, మొగుడు, రేయ్, డిక్టేటర్, ఏక్ మినీ కథ, అర్థం, గుంటూరు టాకీస్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.(Image: Instagram)

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటింటి మెప్పించింది. భారత దేశ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులందరికీ ఈ ముద్దుగుమ్మ టచ్ లోనే ఉంటుంది.(Image: Instagram)

సామాజిక మాధ్యమాల వేదికగా తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ... తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది.(Image: Instagram)

అయితే తాజాగా ఇన్ స్టా వేధికగా ఈ ముద్దుగుమ్మ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరిపోయే ట్రెండీ ఔట్ ఫిట్ లో దర్శనం ఇచ్చింది.(Image: Instagram)

స్పోర్ట్స్ వేర్ డ్రెస్సులో తెగ అందంగా కనిపించింది. లోపల బ్లాక్ కలర్ బ్రా వేసుకొని పైనుంచి రెడ్ కలర్ షర్టును స్టైలే చేసింది. అలాగే బ్లాక్ కలర్ క్యాప్ పెట్టుకొని హెయిర్ లీవ్ చేసింది. వైట్ కలర్ షూలో వేసుకొని మరీ ట్కెక్కింగ్ చేసింది అందులో శ్రద్ధా చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది. సూర్య కిరణాలు ఆమె ఒంటిపై పడేలా దిగిన ఫొటో అయితే నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి.(Image: Instagram)

ఒంపుసొంపులన్నీ క్లియర్ గా కనిపించేలా ఫొటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ధ్యానం చేస్తున్నట్లు, ఇంకా పైకి వెళ్లాలా అనేలా ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ.. ఇచ్చిన ఫొజులు అయితే మరింత అద్భుతంగా ఉన్నాయి.(Image: Instagram)
శ్రద్ధా ఈ ఫొటోలు షేర్ చేసిన కాసేపట్లోనే లక్షల్లో లైకులు వచ్చాయి. వేలల్లో కామెంట్లు వచ్చాయి. అదిరిపోయావు, అద్భుతంగా ఉన్నావు.. హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి మరి ఎందుకు ఆలస్యం.



Click it and Unblock the Notifications