Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
Shraddha Das: పింక్ ఔట్ ఫిట్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న శ్రద్ధాదాస్
శ్రద్ధాదాస్.. ఈ పేరు వినగానే ఓ అద్భుతమైన రూపం మన మనసుల్లో గిలిగింతలు పెడుతుంటుంది. 2008లో టార్గెట్, సిద్ధు ఫ్రం శ్రీకాకుళం వంటి చిత్రాలతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు హీరోయిన్ గానే కొనసాగుతోంది.
తన అందం అభినయంతో అనే అవకాశాలు దక్కించుకుని హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా నటించి మెప్పించిందీ క్యూట్ బ్యూటీ.

ఓ వైపు సినిమాల్లో బిజీగా గడుపుతూనే తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది.

అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ ఔట్ ఫిట్ లో అదిరిపోయింది. దిల్ షేప్ ఉన్న పింక్ స్టోన్ ఇయర్ రింగ్స్ తో పాటు ఓ రింగ్ పెట్టుకొని స్టైలిష్ గా రెడీ అయింది.

హెయిర్ ను పోనీ వేసుకొని పింక్ కలర్ పెన్సిల్ హిల్స్ వేసుకుని అందాలు ఆరబోసింది. అద్భుతైన స్టిల్స్ ఇస్తూ.. అదరగొట్టింది. పింక్ కలర్ ప్యాంట్ విత్ పింక్ కలర్ బ్రా లాంటి టాప్ లో అందాలను చూపించింది. ఎద అందాలతో పాటు క్లీవేజ్ షో చేసింది.

నడుము ఒంపుసొంపు, బ్యాక్ అందాలన్నీ కనిపించేలా దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

అదిరిపోయావు, అద్భుతంగా ఉన్నావంటూ చెప్పుకొస్తున్నారు. 36 ఏళ్ల వయసులోనూ పదహారేళ్ల పడుచు పిల్లలాగే కనిపిస్తున్నావంటూ కామంట్లు చేస్తున్నారు. శ్రద్ధా దాస్ అందాలు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే.
అద్భుతమైన అందాలతో ఎప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మకు పెద్ద ఎత్తునే ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్క ఇన్ స్టా వేధికగానే 2.8 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా... ఇప్పటి వరకు ఆమె 2 వేల 787 పోస్టులను షేర్ చేసింది.



Click it and Unblock the Notifications
