Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Shraddha Das: అందాల ఆరబోతతో అల్లాడిస్తున్న శ్రద్ధా దాస్, ఒంపుసొంపులతో కుర్రాళ్లకు గాలం
తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు శ్రద్ధా దాస్. చేసినవి కొన్ని సినిమాలే అయినా ఈ బ్యూటీ చాలానే ఫేమ్ సంపాదించుకుంది. తన హాట్ హాట్ అందాలతో కుర్ర హృదయాలను దోచేసుకుంది. సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై బ్యూటీ. ఆ తర్వాత వచ్చిన ఆర్య-2 లో తన అందచందాలతో అలరించింది.

ఆరబోసేంత అందం ఉన్నా, అదృష్టం కలిసి రాకపోవడంతో అనుకున్నంత రేంజ్ లో శ్రద్ధా దాస్ కు పేరు, ఫేమ్ రాలేదు. సినిమాల్లో కనిపించి చాలా కాలమే అవుతున్నా.. యూత్ లో తనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తగా పడుతోంది ఈ హాట్ బ్యూటీ.

సోషల్ మీడియాలో అందచందాలను ఆరబోస్తూ హీట్ పెంచేస్తోంది. ట్రెడిషనల్ ఎథినిక్ వేర్, వెస్టర్న్ వేర్ అనే తేడా లేకుండా బోల్డ్ గా అందాలు ఆరబోస్తుంది నటి శ్రద్ధా దాస్. సినిమాల్లో చాలా రేర్‌గా మాత్రమే కనిపిస్తున్నా.. సోషల్ మీడియాలో హాట్ హాట్ పిక్స్ పోస్టు చేస్తూ కుర్రకారుకు మాత్రం ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ జీన్ ప్యాంట్, జీన్ టాప్ లో కనిపించి కవ్విస్తోంది. సూపర్ ఫిజక్ ఉన్న శ్రద్ధా.. తన ఒంపుసొంపులతో కుర్రాళ్లకు గాలం వేస్తోంది. ముంబైలోని ఓ బిల్డింగ్ టెర్రస్ పై శ్రద్ధగా తన పరువాలు ప్రదర్శించింది.

చీర కట్టినా, వెస్టర్న్, అల్ట్రా మోడర్న్ డ్రెస్ వేసినా ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోత మాత్రం అలరిస్తుంది. మంచి హైట్, కలర్, స్ట్రక్చర్, హద్దుల్లోనే అందాల విందుతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తోంది.

చీర కట్టుకున్నప్పుడు నడుములో కొంత భాగం బయటికి కచ్చితంగా కనిపిస్తుంది. అయితే చాలా మంది కొంత భాగాన్నే చూపించేందుకు ఇష్టపడతారు. అయితే శ్రద్ధా దాస్ మాత్రం నడుము అందాలను యధేచ్ఛగా చూపుతోంది.

శ్రద్ధా దాస్ తెలుగులో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆర్య-2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications