Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
Shraddha Das: తెల్ల చీరలో మతిపోగొడుతున్న శ్రద్ధా దాస్, మల్లెపువ్వులాంటి సొగసుతో గిలిగింతలు
తన అందాలతో కుర్రాళ్ల మతిపోగొడుతుంది శ్రద్ధా దాస్. ఆర్య-2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది ఈ బ్యూటీ. అంతకుముందు చాలానే సినిమాలు చేసిన రాని పేరు, గుర్తింపు ఆర్య-2 సినిమా ద్వారా సంపాదించుకుంది. ఈ మూవీలో శ్రద్ధా అందాల ఆరబోతకు ప్రేక్షుకులు మైమరిచిపోయారు.

ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించింది. కానీ ఆశించిన రీతిలో మాత్రం అవకాశాలా రాలేదనే చెప్పాలి. అందానికి అందం, అభినయం కూడా ఉన్నప్పటికీ శ్రద్ధకు రావాల్సిన ఆఫర్లు రాలేదు.

అలా క్రమంగా సినిమాల నుండి ఫేడవుట్ అయిపోయింది శ్రద్ధా దాస్. ప్రస్తుతం గ్లామర్ నే పెట్టుబడిగా పెట్టి వెబ్ సిరీసుల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. తన హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ మత్తెక్కించే ఫోటోలకు ఫోజులిస్తూ వాటిని సోషల్ మీడియాలో వదులుతోంది.

హాట్ గ్లామరస్ బ్యూటీ అయిన శ్రద్ధా.. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఒంపుసొంపులతో కుర్ర హృదయాలను కొల్లగొట్టేస్తుంది. థైస్ షో, ఎద అందాల ఆరబోత, నడుము వంపులతో గిలిగింతలు పెడుతోంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో వైట్ కలర్ శారీలో ఫోటోలు దిగి వాటిని పోస్టు చేసింది. ఈ పిక్స్ లో శ్రద్ధా దాస్ తన పరువాలు ప్రదర్శిస్తూ మత్తెక్కించింది.

నడుము వంపులతో లోతైన నాభీ అందాలతో మైమరిపించింది. శిల్పి చెక్కినట్లుగా ఉండే ఫిగర్ తో హాట్ గ్లామర్ షో చేసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, నడుము అందాలు కనిపించే చీరకట్టు, ఎద అందాలు కనిపించేలా సన్నగా పైట ధరించి ఘాటైన అందాలతో ఫోటోలు దిగింది.

శ్రద్ధా దాస్ తాజాగా ఖాకీ బిహార్ చాప్టర్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ తో మరోసారి శ్రద్ధా దాస్ పేరు అందరికీ తెలిసివచ్చింది.

సినిమా అవకాశాలు సన్నగిల్లగా, తన ఫోకస్ ను వెబ్ సిరీసులపై పెట్టింది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గేదేలే అనేట్లుగా ఉండే శ్రద్ధా దాస్ ను వాడుకునే పనిలో ఉన్నారు వెబ్ సిరీస్ మేకర్స్.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
