Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Shriya Saran: లేటు వయసులో ఘాటు అందాలు... అన్నీ చూపిస్తూ రచ్చ చేస్తున్న శ్రియా శరణ్!
2001లో ఇష్టం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టన శ్రియా శరణ్ అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. తన అందం, అభినయంతో వరుస ఆఫర్లు దక్కించుకున్న ఆమె దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించింది.

ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించిందీ బ్యూటీ. సినీ రంగంలో అడుగు పెట్టినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అదే ఫిజిక్ మెయింటెయిన్ చేస్తుంది.

2018లో తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో అంటే 2020 శ్రియ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమెకు రాధ అనే పేరును కూడా పెట్టుకుంది. అయితే పాప పుట్టిన తర్వాత శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కబ్జా సినిమాలో నటించింది.

ఈ చిత్రంలో నటించినందుకు గాను ఈ క్యూట్ బ్యూటీ 3 కోట్ల నుంచి 4 కోట్ల పారితోషికం తీసుకుందట. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందీ హాట్ బ్యూటీ.

తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంటుకుంటుంది. వీలైనంత ఎక్కువగా అందాలను ఆరబోస్తూ.. సినిమాల్లో ఛాన్సులు కొట్టేసేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇన్ స్టా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేసుకుంది.

అందులో శ్రియా శరణ్ చాలా అందంగా ఉంది. ఎద అందాలతో పాటు క్లీవేజ్ షో చేస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. లాంగ్ స్లైటిష్ డ్రెస్సు వేసుకున్న ఈమె సింపుల్ వాచ్ అండ్ బ్రేస్ లెట్ పెట్టుకుంది.

ఎల్లోరా శిల్పంలా మెలికలు తిరిగిపోతూ బాడీ షేపులను చూపించింది. హాట్ హాట్ లుక్స్ ఇస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. ఫొటోలు చూసిన ప్రతీ ఒక్కరూ లైకులు, షేర్లు, కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.

ఈ ఫొటోల్లో చాలా హాట్ గా కనిపిస్తున్నావంటూ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. 40 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తున్నావంటూ ఓ నెటిజెన్ చెప్పగా.. ఐ లవ్ యూ హాట్ బ్యూటీ అంటూ మరో యువకుడు చెప్పుకొచ్చాడు.(All Images: Instagram)
వయసు పెరుగుతున్నా కొద్దీ అందరికీ అందం తగ్గుతుంటే నీకు మాత్రం పెరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి.



Click it and Unblock the Notifications
