Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Shriya Saran: శ్రియా శరణ్ అందాల ఆరబోత, లేటు వయస్సులో ఘాటు పరువాలు
శ్రియా శరణ్ రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది. వయస్సు మీద పడుతున్నా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ ఒలకబోస్తోంది. తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.

ఈ సీనియర్ బ్యూటీ తాజాగా సిల్వర్ కలర్ గౌనులో దర్శనమిచ్చింది. ఎప్పట్లాగే తన అందాల హాట్ నెస్ జోడించింది. టైట్ ఫిట్ లో ఎద అందాలు కవ్విస్తూంటే కొంటెగా చూస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

సిల్వర్ కలర్ గౌనులో అప్సరసలా వెలిగిపోయింది శ్రియా శరణ్. హాట్ ఫోజులతో మరింత హాట్ గా కనిపించింది ఈ ముదురు వయ్యారి. వంపులు తిరిగిన ఫిగర్, మత్తెక్కించే చూపులు, అల్లాడించే అందాల ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది.

బాలీవుడ్ హంగామా అవార్డ్స్ కోసం శ్రియా శరణ్ ఈ అద్భుతమైన హాట్ ఔట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. ఈ సిల్వర్ కలర్ గౌనును ఎంఎస్ సరన్ డిజైన్ చేశారు. డీఎల్ మాయా ద్వారా ఫిట్, ఫ్లేర్డ్ సిల్హౌట్ డిజైనర్ గౌనును ఎంచుకుంది.

హాల్టర్ నెక్, హిప్ కటౌట్, యాడెడ్ కేప్ తో ఈ గౌనును తీర్చిదిద్దారు డిజైనర్లు. గౌను మొత్తం సీక్విన్స్ తో కూడిన ఇంట్రికేట్ డిటైల్స్ తో తీర్చిదిద్దారు. డాంగ్లర్ చెవిపోగులు ధరించింది. నెక్ పీస్‌లు ఏవీ ధరించకుండా స్టైల్ ను క్యారీ చేసింది.

టాలీవుడ్ లో యంగ్ హీరోల నుండి అగ్ర హీరోల వరకు ప్రతి ఒక్కరితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న నటి శ్రియ శరణ్. కొంతకాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు కావొస్తుంది. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గేదేలే అంటూ తన గ్లామర్ ను ఒలకబోస్తోంది ఈ బ్యూటీ.

ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించింది శ్రియ. అదే లాస్ట్ తెలుగు సినిమా ఆ తర్వాత మరే సినిమాలు చేయలేదు. కానీ అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటీ. వయస్సు మీద పడుతున్నా గ్లామర్ విషయంలో మాత్రం కుర్రాళ్లని మెస్మరైజ్ చేస్తూనే ఉంటోంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications