Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Shriya Saran: విరహ వేదనలో శ్రియా శరణ్, ఈ ఫోజులు చూస్తూ తట్టుకోవడం కష్టమే
సూపర్ హాట్ సీనియర్ నటి శ్రియా శరణ్.. తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తన హాట్ హాట్ గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఆ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది.
సూపర్ హాట్ సీనియర్ నటి శ్రియా శరణ్.. తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది. తన హాట్ హాట్ గ్లామర్ ను ప్రదర్శిస్తూ ఆ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ కుర్రాళ్లను పిచ్చోళ్లను చేస్తోంది శ్రియా శరణ్. నడుము, నాభి, ఎద అందాలతో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది.
చీరలు, వెస్టర్న్ వేర్ అనే తేడా లేకుండా అన్ని రకాల డ్రెస్సులు ధరిస్తూ ఇన్ స్టాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ తన హాట్ నెస్ ను ప్రదర్శిస్తూ కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఇందులో శ్రియా శరణ్ తన ఎద అందాలతో పిచ్చెక్కించింది.
డీప్ లోనెక్ బ్లౌజ్ లో కొంగును పక్కకు తప్పించిన మరీ అందాలు ఆరబోసింది. వైట్ కలర్ శారీలో ఏంజెల్ లా కనిపించింది. హెయిర్ ను లూజ్ గా వదిలేసింది. లెఫ్ట్ హ్యాండ్ కు వాచ్ ధరించింది. రైట్ హ్యాండ్ కు రెండు గాజులు వేసుకుంది.
టాలీవుడ్ లో యంగ్ హీరోల నుండి అగ్ర హీరోల వరకు ప్రతి ఒక్కరితో సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న నటి శ్రియ శరణ్. కొంతకాలం పాటు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు కావొస్తుంది. కానీ ఇప్పటికీ ఏమాత్రం తగ్గేదేలే అంటూ తన గ్లామర్ ను ఒలకబోస్తోంది ఈ బ్యూటీ.
ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించింది శ్రియ. అదే లాస్ట్ తెలుగు సినిమా ఆ తర్వాత మరే సినిమాలు చేయలేదు. కానీ అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది ఈ బ్యూటీ. వయస్సు మీద పడుతున్నా గ్లామర్ విషయంలో మాత్రం కుర్రాళ్లని మెస్మరైజ్ చేస్తూనే ఉంటోంది.
హీట్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. రెగ్యులర్ గా ఇన్‌స్టా అకౌంట్ లో పిక్స్ పోస్టు చేస్తోంది. పిచ్చెక్కించే అందంతో కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులు మిగిలిస్తోంది.



Click it and Unblock the Notifications