Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
Shriya Saran: చీరలో శ్రియా నిండుదనం, సాంప్రదాయ డ్రెస్సులో చూస్తే వావ్ అనాల్సిందే
శ్రియా శరణ్.. ఈ సీనియర్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు వయస్సు పెరుగుతుంటే దాంతోపాటు అందాన్ని కూడా పెంచుతూ పోతోంది. నాలుగు పదుల వయస్సులోనూ తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు నిర్వహిస్తూ తన అందాలతో మత్తెక్కిస్తోంది శ్రియా. పరువాల ప్రదర్శనలో కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది శ్రియా.

పెళ్లై, ఓ బిడ్డకు తల్లిగా మారిన తర్వాత కూడా గ్లామర్ షోలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. అల్ట్రా మోడర్న్ డ్రెస్సులో శ్రియా అందాలకు ఫిదా అవని కుర్రకారు ఉండరంటే నమ్మాల్సిందే. థైస్ షో, నడుము, నాభి పరువాలు, ఎగిసిపడే ఎద అందాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది శ్రియా శరణ్. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో వావ్ అనిపించే అందంతో మెస్మరైజ్ చేస్తోంది.

శారీలో అయినా, లెహంగాల్లో అయినా, వెస్టర్న్ డ్రెస్ వేసినా, మోడర్న్ ఔట్ ఫిట్ ధరించినా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది శ్రియా. సోషల్ మీడియాలో ఎప్పుడు తన యవ్వనాల ప్రదర్శనతో కట్టిపడేసే శ్రియా తాజాగా పోస్టు చేసిన పిక్స్ వావ్ అనిపిస్తున్నాయి.

ఈ పిక్స్ లో శ్రియా శరణ్ పట్టు వస్త్రాల్లో దర్శనమిచ్చింది. ఎప్పుడూ తన అందాలతో అదరగొట్టే శ్రియా.. ఈసారి మాత్రం నిండుదనంతో ఆకట్టుకుంది. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో వచ్చిన కబ్జాలో శ్రియా నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో యువరాణి పాత్రలో కనిపించి కవ్వించింది ఈ సీనియర్ బ్యూటీ.

ఈ మూవీలో యువరాణి పాత్రలో కనిపించిన శ్రియా.. పట్టువస్త్రాలు ధరించి రాజసాన్ని ఒలకబోసింది. తాజాగా ఈ మూవీలోని కొన్ని స్టిల్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది.

ఓల్డ్ క్లాసిక్ లుక్ లో శ్రియా వావ్ అనిపించేలా కనిపించింది. అమెజాన్ ప్రైమ్ లో కబ్జా మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అందులో శ్రియా పిక్స్ లో ప్రైమ్ వీడియో ఇన్ స్టాలో పోస్టు చేసింది. కబ్జా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అమెజాన్ ప్రైమ్ శ్రియా పిక్స్ షేర్ చేసింది.
(All Images: Instagram)
ఈ పిక్స్ లో శ్రియా శరణ్ చాలా హుందాగా కనిపించింది. యువరాణిలా దర్శనమిచ్చింది. రాయల్ లుక్ లో రాజసాన్ని ఒలకబోసింది.



Click it and Unblock the Notifications
