Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Shriya Saran: వాట్ ఏ గ్లామర్ శ్రియా, పచ్చని డ్రెస్సులో పరువాల సోయగం
నాలుగు పదుల వయస్సులోనూ నాటు, ఘాటు అందాలతో అలరిస్తోంది సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్. వయస్సు మీద పడుతున్నా అదెక్కడా కనిపించకుండా తన గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ వయస్సులోనూ తన యవ్వనాలతో కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తోంది. తన అందాల ఆరబోతతో గ్లామర్ పాఠాలు చెబుతోంది.

ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం అడపదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తోంది. మూవీస్, వెబ్ సిరీస్ చేస్తూ ఇప్పటికీ అలరిస్తోంది శ్రియా శరణ్. ఒకప్పటిలా వరుస ఆఫర్లు లేకపోయినా.. అందివచ్చిన అవకాశాలను మాత్రం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది.

తన అందాలకు మరింత ఘాటు మసాలాలు జోడించి పిచ్చెక్కించే పరువాలతో కుర్రకారును ఆగం చేస్తోంది. సినిమాలు అవకాశాలు తగ్గినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ కు అందుబాటులోనే ఉంది.

తాజాగా శ్రియా శరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని పిక్స్ పోస్టు చేసింది. ఇందులో గ్రీన్ కలర్ వెస్టర్న్ వేర్ ధరించింది. గౌను తరహాలో కనిపించే ఈ ఔట్ ఫిట్‌లో శ్రియా యవ్వనాలు ఎక్స్‌పోజ్ చేస్తూ మత్తెక్కించింది.

చూపు తిప్పుకోనివ్వకుండా థైస్ షోతో కిక్కిచ్చింది. లోనెక్ నుండి ఎద అందాలతో కవ్వించింది. విరహపు చూపులతో మత్తు ఎక్కించింది. కొంటెగా నవ్వుతూ మనసు దోచేసింది. సోఫాపై కూర్చుని అలా కూర్చొని హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ, కుర్రకారును ఇలా ఆగం చేసేస్తోంది.

ఈ సీనియర్ బ్యూటీ అందాల హాట్ కు కుర్ర హృదయాలు గిలగిల కొట్టుకుంటున్నాయి. ఈ వయ్యారి సుందరి వలపు వయ్యారాలు చూస్తూ కుర్రాళ్లు మైమరిచిపోతున్నారు. 2018లో తన ప్రియుడు రష్యాకు చెందిన ఆండ్రూని పెళ్లి చేసుకుంది శ్రియా. పెళ్లయ్యాక తన గ్లామర్ షో డోసు పెంచిందే తప్పా తగ్గించలేదు. పెళ్లయ్యాక మరింత హాట్ గా మారింది శ్రియా శరణ్.

అవకాశాలు పెద్దగా రాకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా సినిమా అవకాశాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తన అందాలు ఆరబోస్తూ తను ఎలాంటి పాత్రలకైనా రెడీ అనే మెసేజ్ ను మూవీ మేకర్స్ కు పంపిస్తోంది.(All Images: Instagram)



Click it and Unblock the Notifications
