Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
Shriya Saran: మెరుపుల డ్రెస్సుతో కుర్రకారును మైమరిపిస్తున్న శ్రియా, ఓ లుక్కేశారంటే కిక్కెక్కాల్సిందే!
అందాల తార శ్రియా శరణ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వయసు పెరుగుతున్నా కొద్ది మరింత యవ్వనంగా తయారవుతోంది. ముఖ్యంగా పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ అందరినీ మాయ చేస్తోంది.

40 ఏళ్ల వయసులోనూ కన్నె పిల్లెలానే కనిపిస్తూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లను దక్కించుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది.(Image: Instagram)

ఈ క్యూట్ బ్యూటీ సినీ రంగంలో అడుగు పెట్టి 22 ఏళ్లు గడుస్తుండగా.. కెరియర్ ప్రారంభించినప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. తన బాడీని ఎప్పుడూ ఒకేలా ఉంచుకుంటూ.. అందాన్ని ఏమాత్రం తగ్గనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.(Image: Instagram)

సినిమాల్లో ఎప్పుడూ బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను అప్ లోడ్ చేస్తూ నెట్టింటిని షేక్ చేస్తుంది. తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.(Image: Instagram)

అయితే తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఐఫా అవార్డుల కోసం అందంగా ముస్తాబైంది. ఇందులో హై సైడ్ స్లిట్ కట్ డ్రెస్సు వేసుకొని అందంగా కనిపిస్తోంది. మెరుపులతో ఉన్న తెలుపు రంగు డ్రెస్సులో యవ్వనంగా కనిపిస్తోంది. థైస్ అందాలతో పాటు ఎద అందాలను చూపిస్తోంది.(Image: Instagram)

వైట్ అండ్ వైట్ డ్రెస్సుకు మ్యాచింగ్ కు వైట్ కలర్ హిల్స్ వేసుకొని సింపుల్ బ్రేస్ లెట్ విత్ ఫింగర్ రింగ్స్ పెట్టుకుంది. అదిరిపోయే ఫోజులు ఇస్తూ అందరినీ అలరిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అద్భుతంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.(Image: Instagram)

శ్రియ ఇటీవలే నటించిన తెలుగు, హిందీ సినిమా మ్యూజిక్ స్కూల్ ఇటీవలే విడుదలైంది. అయితే ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. కానీ శ్రియ గ్లామర్ సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నాయి. ఈ సినిమాకంటే ముందుగా విడుదలైన శ్రియ కబ్జా సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర ఫెయిల్ అయింది.(Image: Instagram)

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస హిట్టు చిత్రాల్లో నటిస్తూ దూసుకెళ్తుందా లేదా అనేది.(Image: Instagram)



Click it and Unblock the Notifications