Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Shriya Saran: ట్రెండీ వేర్‌లో క్లీవేజ్ షోతో రచ్చచేస్తున్న శ్రియా, ఘాటు అందాలతో హాటు ఫోజులు
ఒకవైపు వయస్సు పైబడుతున్నా.. ఏమాత్రం అందం తరగట్లేదు శ్రియా శరణ్‌కు. ఈ సీనియర్ హీరోయిన్ అందాలతో అలరిస్తూనే ఉంది. ఎద అందాలతో రచ్చ చేస్తూ కుర్రాళ్ల గుడ్డెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. సోషల్ మీడియాలో శ్రియా శరణ్ తన అందాలతో ఆగం చేస్తోంది.
ఏజ్ పెరుగుతున్న కొద్దీ గ్లామర్ కూడా పెంచుకుంటోంది శ్రియా. లేటు వయస్సులోనూ ఘాటు అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఒకప్పుడు తన అందాలతో, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన శ్రియా.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా గ్లామర్ షో చేస్తూ కుర్ర హృదయాలను దోచుకుంటోంది.

పెళ్లయ్యాక చాలా మంది హీరోయిన్లు సినీ ఫీల్డ్ కు దూరమైపోతారు. అందాల ఆరబోతకు ఏమాత్రం మొగ్గుచూపరు. తల్లి, చెల్లి, వదిన లాంటి పాత్రల్లో కనిపిస్తుంటారు. స్కిన్ షో కాకుండా కేవలం అభినయంతో నెట్టుకొచ్చేస్తుంటారు.

కానీ శ్రియా శరణ్ మాత్రం చాలా డిఫరెంట్. పెళ్లయ్యాక ఈ బ్యూటీ మరింత గ్లామరస్ గా మారిపోయింది. ఒకప్పుడు హద్దుల్లోనే అందాలు ఆరబోసే శ్రియా.. పెళ్లయ్యాక మరింతగా రెచ్చిపోయింది. ఏమాత్రం సంకోచించకుండా చిట్టి పొట్టి డ్రెస్సులో అందాల విందు భోజనం పెట్టేస్తోంది.

డీప్ లోనెక్ డ్రెస్సుల్లో ఎద అందాల ఆరబోత.. ఓపెన్ బ్యాక్ నుండి వెనక పరువాలు.. సైడ్ స్లిట్ నుండి థైస్ షో.. లోయెస్ట్ బాటమ్స్ తో నాభి, నడుము అందాలతో రచ్చ చేస్తోంది. హాట్ సమ్మర్ లో తన అందాలతో మరింత హీట్ పెంచేస్తూ నిద్రలేకుండా చేస్తోంది అందాల అప్సరస శ్రియా శరణ్.

శ్రియా శరణ్ తాజాగా అదిరిపోయే ఔట్ ఫిట్‌లో క్లీవేజ్ షోతో రచ్చ లేపింది. మల్టీకలర్ ట్రెండీ డ్రెస్సు నుండి పరువాలు ప్రదర్శించింది. హెయిర్ ను లూజ్‌గా వదిలేసి కొంటె చూపులతో కిక్కెక్కించింది. 2018లో తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకుంది. కరోనా సమయంలో అంటే 2020 శ్రియ ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమెకు రాధ అనే పేరును కూడా పెట్టుకుంది. అయితే పాప పుట్టిన తర్వాత శ్రియ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా కబ్జా సినిమాలో నటించింది.(All Images: Instagram)
ఈ చిత్రంలో నటించినందుకు గాను ఈ క్యూట్ బ్యూటీ 3 కోట్ల నుంచి 4 కోట్ల పారితోషికం తీసుకుందట. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా చాలా యాక్టివ్ గా ఉంటుందీ హాట్ బ్యూటీ.



Click it and Unblock the Notifications