Latest Updates
-
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
Shriya Saran: శ్రియా శరణ్ ఘాటు అందాలు, తరగని యవ్వనాల ఆరబోత
ఒకవైపు వయస్సు మీద పడుతున్నా అందాల ప్రదర్శనలో ఎక్కడా తగ్గడం లేదు శ్రియా శరణ్. నాలుగు పదుల వయస్సు దాటినా తన ఘాటైనా యవ్వనాలు ఆరబోస్తూనే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.

కుర్ర హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ మత్తైన అందాలతో కుర్రాళ్లు చిత్తు చేస్తోంది.

తాజాగా ఈ సీనియర్ బ్యూటీ మరో అద్భుతమైన ఔట్ ఫిట్ లో తన అందాలు ఆరబోసింది. సైడ్ స్లిట్ డ్రెస్సులో థైస్ షోతో మెస్మరైజ్ చేసింది. గోల్డెన్ బ్లాక్ కలర్ వెస్టర్న్ వేర్ లో శ్రియా అందాల రచ్చ మామూలుగా లేదు.

ఒకవైపు ఎద అందాల కవ్వింత, మరోవైపు థైస్ షోతో పిచ్చెక్కించే ఫోటోలకు ఫోజులిచ్చింది. రకరకాల యాంగిల్స్ లో పరువాలు ప్రదర్శిస్తూ గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటూ మెసేజ్ పంపిస్తోంది.

ఈ బ్యూటీ అందాలకు కుర్ర హృదయాలు గిలగిల కొట్టుకుంటున్నాయి. ఎత్తు పల్లాలతో ఏమారుస్తూ పిచ్చిలేపుతోంది. ఈ వయ్యారి వయ్యారాలు చూస్తూ కుర్రాళ్లు ఆగమైపోతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ తో ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీల్లో అవకాశాల కోసం వెతుక్కుంటోంది. ఎక్కడా తరగని తన అందాలను సోషల్ మీడియా ద్వారా ప్రదర్శిస్తూ.. తన ఎలాంటి పాత్రలకైనా రెడీ అనే మెసేజ్ ను మూవీ మేకర్స్ కు పంపిస్తోంది.

2018లో రష్యన్ ప్రియుడు ఆండ్రూని వివాహం చేసుకున్న తర్వాత శ్రియా శరణ్ తన అందాల డోసును పెంచిందే తప్పా తగ్గించలేదు. పెళ్లయ్యాక మరింత హాట్ గా మారింది ఈ సీనియర్ భామ.

ఓ ఆడపిల్లకు తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే, తనకు ఎంతో ఇష్టమైన కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికీ చాలా యాక్టివ్ గా సినీ ఈవెంట్లలో పాల్గొంటోంది శ్రియా. అవకాశాల కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.(All Images: Instagram)
ఆర్ఆర్ఆర్ లో అజయ్ దేవ్ గణ్ భార్యగా కనిపించింది శ్రియా శరణ్. ఆ తర్వాత మరే ఇతర తెలుగు ప్రాజెక్టుల్లో అవకాశాలు వచ్చినట్లు లేదు. అంతకుముందు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా బాలయ్య బాబు పైసా వసూల్ చేసింది శ్రియా. త్వరలోనే శ్రియా నటించిన 'మ్యూజిక్ స్కూల్' సినిమా విడుదల కానుంది.



Click it and Unblock the Notifications
