Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Sneha: హోమ్లీ అందాలతో వావ్ అనిపిస్తున్న నటి స్నేహ
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది స్నేహా. హోమ్లీ అందాలతో మత్తెక్కిస్తుంది ఈ బ్యూటీ. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. తర్వాత సాంప్రదాయ తరహా పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది.
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది స్నేహా. హోమ్లీ అందాలతో మత్తెక్కిస్తుంది ఈ బ్యూటీ. పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. తర్వాత సాంప్రదాయ తరహా పాత్రలు మాత్రమే చేస్తూ వస్తోంది.

ప్రస్తుతం స్నేహా అక్క, వదినా లాంటి పాత్రలూ చేస్తూ అలరిస్తోంది. మొదటి నుండి కూడా తన గ్లామర్ ను కాకుండా నటనా ప్రతిభను మాత్రమే నమ్ముకున్న స్నేహా.. ఇప్పుడు అదే తరహా పాత్రలు చేస్తోంది.

ఒకవైపు సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లలో కనిపిస్తోంది ఈ బ్యూటీ. మరోవైపు టీవీ ప్రోగ్రాముల్లో కనిపిస్తోంది. రియాల్టీ షోలో చేస్తోంది. ఇంకో వైపు బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తోంది.

పంజాబీ డ్రెస్సు, గౌనులు, లెహంగాలో, శారీ లాంటి సాంప్రదాయ దుస్తుల్లో ఫోటో షూట్లు నిర్వహిస్తూ వాటిని ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తోంది.

తాజాగా ఈ హోమ్లీ బ్యూటీ.. రెడ్ కలర్ డ్రెస్సులో ఫోటో షూట్ నిర్వహించింది. ఎరుపు రంగు పంజాబీ డ్రెస్సులో ఈ అమ్మడు తన బ్యూటీని ప్రదర్శించింది.

నిండైన దుస్తుల్లో కుందనపు బొమ్మాలా కనిపించింది. ట్రెడిషనల్ డ్రెస్సులు ధరిస్తూ చాలా మందికి మోడల్ లా కనిపిస్తోంది.

ఇలాంటి సాంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిలా ఇంత అందంగా ఉంటారా అనిపించేలా కనిపిస్తోంది స్నేహా. అందానికే అసూయ పుట్టించేలా పద్ధతిగా అలాగే బ్యూటీఫుల్ గా మెరిసిపోయింది ఈ భామ.

ప్రస్తుతం ఈ బ్యూటీకి చెందిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్నేహా ఎంత అందంగా ఉందో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

రెడ్ కలర్ పంజాబీ డ్రెస్ లో బ్యూటీఫుల్స్ పిక్స్ పోస్టు చేసిన స్నేహా.. దానికి ఓ అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రతి రోజూ కొంచెం తక్కువ సాధారణం చేయండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం స్నేహాకు సపోర్టింగ్ రోల్స్ అవకాశాలు వస్తున్నాయి. స్నేహా కూడా ఏదిపడితే అది అని కాకుండా సెలెక్టివ్ పాత్రలు మాత్రమే చేస్తూ అలరిస్తోంది.
(image: instagram/realactress_sneha)



Click it and Unblock the Notifications