Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Sobhita Dhulipala: పింక్ కలర్ శారీలో శోభితా దూళిపాళ పరువాల విందు
ఈ తెలుగమ్మాయి బాలీవుడ్ బ్యూటీస్ ఏమాత్రం తక్కువ కాదు అనే రేంజ్ శోభితా దూళిపాళ తన అందాలు ఆరబోస్తోంది. గూఢచారి సినిమాలో అడవి శేష్ పక్కన నటించిన ఈ భామ.. ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటోంది. సూపర్ గ్లామర్, మంచి నటనా నైపుణ్యం ఉండటంతో వరుసగా అవకాశాలు చేజిక్కించుకుంటోంది.

ఒకవైపు బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ మంచి మంచి ఆఫర్లు అందుకుంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ కుర్ర హృదయాలను దోచుకుంటోంది. తన అందాలు ఆరబోస్తూ మత్తుగా చూస్తున్న శోభితా చూపుల గాలానికి కుర్రకారు చేపల్లా చిక్కుకుని గిలగిల కొట్టుకుంటున్నారు.

తాజాగా ఈ గూఢచారి బ్యూటీ పింక్ కలర్ శారీలో దర్శనమిచ్చింది. షార్ట్ హ్యాండ్ గోల్డిష్ బ్లౌజ్ ధరించింది. లోనెక్ బ్లౌజ్ నుండి శోభితా ఎద అందాలు కవ్విస్తున్నాయి.

పలుచని శారీ నుండి ఈ హాట్ బ్యూటీ అందాలు కనిపించీ కనిపించనట్లు కనిపిస్తూ కవ్విస్తున్నాయి. నడుమ ముడతలు, బొడ్డు అందాలు పిచ్చెక్కిస్తున్నాయి.

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 ట్రైలర్ లాంచ్ కోసం శోభితా దూళిపాళ ఈ పలచని పింక్ శారీలో అందాల మెరుపులు మెరిపించింది. టెర్రస్ పైన సన్ సెట్ వేళ పలుచని చీరలో పరువాలు ఆరబోసింది.

ఈ బ్యూటీ ఈ మధ్యే పొన్నియన్ సెల్వన్ 1 తో ఆకట్టుకుంది. నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. వీటితో పాటు కొన్ని సినిమా ప్రాజెక్టులు, వెబ్ సిరీస్ లో నటిస్తూ శోభితా బిజీ బిజీగా ఉంటోంది.

వీటితో పాటు గూఢచారి 2, పొన్నియన్ సెల్వన్ 2 లోనూ కనిపించనుంది. ఈ తెలుగుమ్మాయికి అక్కినేని నాగ చైతన్యకు మధ్య అఫైర్ ఉందని అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని స్వయంగా శోభితా చెప్పడంతో అవి ఆగిపోయాయి.



Click it and Unblock the Notifications