Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Sobhita Dhulipala: బ్లాక్ డ్రెస్సులో శోభిత హాట్ షో.. అందాలతో కవ్వింత
శోభితా దూళిపాళ.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గూఢచారి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శోభితా.. ఆ తర్వాత బాలీవుడ్ మూవీస్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

సినిమాలు, వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉంటోంది శోభితా. మరోవైపు సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తోంది ఈ తెలుగు బ్యూటీ. బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో అలరిస్తోంది.

తాజాగా శోభితా దూళిపాళ బ్లాక్ కలర్ డ్రెస్సులో కనిపించి కవ్వించింది. ఎగిసిపడే యవ్వనాలతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ కలర్ మిడ్డీలో ఈ బ్యూటీ చేసిన పరువాల ప్రదర్శన కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టింది.

తెనాలి ప్రాంతానికి చెందిన శోభితా దూళిపాళ మొదట హిందీ సినిమాల్లోనే నటించింది. ఆ తర్వాత అడవిశేష్ తెరకెక్కించిన గూఢచారి చిత్రంలో నటించి తెలుగు వారికి పరిచయమైంది. ఈ మూవీలో శోభితా నటనకు మంచి మార్కులే పడ్డాయి.

శోభితా దూళిపాళ మొదటి నుండి తన ఫోకస్ ను బాలీవుడ్ పైనే పెడుతూ వస్తోంది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఈ హాట్ బ్యూటీ తెలుగులో చేసింది కేవలం రెండు సినిమాలే ఒకటి గూఢచారి కాగా మరొకటి మేజర్.

బాలీవుడ్ లో ఇప్పటికే అరడజనుకు పైగా హిందీ సినిమాల్లో ఆమె నటించి మెప్పించింది. తన అందంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. రీసెంట్ గా పొన్నియల్ సెల్వన్ -2 చిత్రంలో కనిపించింది శోభితా. పొన్నియన్ సెల్వన్ ప్రియురాలి పాత్రలో కనిపించి అలరించింది.

శోభితా దూళిపాళ నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైట్ మేనేజర్ సెకండ్ సీజన్ రానుంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా శోభితా ఈ ఔట్ ఫిట్ లో కనిపించింది.

నైట్ మేనేజర్ నటులైన అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ మధ్య నిలబడి ఉన్న ఫోటోలను శోభితా షేర్ చేసింది. ఇద్దరి ఆదిత్య రాయ్ కపూర్ ను శోభితా వెనక నుండి వాటేసుకోగా.. అనిల్ కపూర్ శోభితను వెనకనుండి హగ్ చేసుకున్నాడు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications