Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
Sobhita Dhulipala: అవార్డు వేడుకలో అదిరిపోయే డ్రెస్సులో శోభితా దూళిపాళ
బాలీవుడ్ బ్యూటీస్ కు పోటీగా, ధీటుగా గ్లామర్ షోతో రెచ్చిపోతోంది తెలుగు బ్యూటీ శోభితా దూళిపాళ. గూఢచారి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది.

గూఢచారి సినిమా తర్వాత శోభితా దూళిపాళ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అవకాశాల కోసం అక్కడే ప్రయత్నాలు చేస్తోంది. అలా పలు సినిమాల్లో, సిరీసుల్లోనూ నటించి మెప్పించింది. బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తక్కువ కాకుంగా అందాలు ఆరబోస్తోంది ఈ తెలుగు బ్యూటీ.

తాజాగా ఈ బ్యూటీ హలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డ్స్ 2023 కోసం ట్రెండీ డ్రెస్సులో మెరిసింది. బ్లాక్ అండ్ బ్లూ కాంబోలో ఉన్న గౌన్ ధరించి మెస్మరైజ్ చేసింది.

ఈ గౌనులో శోభితా తన ఎద అందాలు ఆరబోస్తూ పిచ్చెక్కించింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లు నిద్ర లేకుండా చేసింది. మెడను అలాగే వదిలేసి చెవులకు మాత్రం మీడియం సైజు రింగ్స్ ధరించింది. లైట్ కర్లీ హెయిర్ స్టైల్ ను జోడించింది.

ఒకవైపు వరుస సినిమా, వెబ్ సిరీస్ ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ ను బిల్డ్ చేసుకుంటోంది. మరోవైపు తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ ఇన్ స్టాలో సెగలు రేపుతోంది. శారీ, లెహంగా, గౌన్, వెస్టర్న్, ఆల్ట్రా మోడర్న్ డ్రెస్సులు ధరిస్తూ తన పరువాలతో కవ్విస్తోంది. ఈ బ్యూటీ తన యవ్వనాలతో కుర్రకారుకు గిలిగింతలు పెడుతోంది.

ఈ బ్యూటీ ఈ మధ్యే పొన్నియన్ సెల్వన్ 1 తో ఆకట్టుకుంది. నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. వీటితో పాటు కొన్ని సినిమా ప్రాజెక్టులు, వెబ్ సిరీస్ లో నటిస్తూ శోభితా బిజీ బిజీగా ఉంటోంది.

వీటితో పాటు గూఢచారి 2, పొన్నియన్ సెల్వన్ 2 లోనూ కనిపించనుంది. ఈ తెలుగుమ్మాయికి అక్కినేని నాగ చైతన్యకు మధ్య అఫైర్ ఉందని అప్పట్లో కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని స్వయంగా శోభితా చెప్పడంతో అవి ఆగిపోయాయి.(All Images: Instagram)



Click it and Unblock the Notifications