Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Sonal Chauhan: ఎద అందాలతో కుర్రాళ్లను ఆగం చేస్తున్న సోనాల్ చౌహన్
నటిగా, మోడల్ గా, గాయకురాలిగా, హీరోయిన్ గా తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది సోనాల్ చౌహాన్. అందం, అందానికి తగ్గ అభినయం ఉన్న ఈ భామ లెజెండ్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షుకుల చాలా దగ్గరైంది.

నందమూరి బాలకృష్ణ లెజెండ్ సినిమాలో నటించి మంచి పేరు, గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఏదైనా చిత్రం హిట్ అయితే అందులో నటించిన హీరోయిన్ కు ఆ తర్వాత మంచి ఆఫర్లు వస్తుంటాయి. కానీ లెజెండ్ సినిమా హిట్ అయినప్పటికీ సోనాల్ చౌహాన్ కు ఆశించిన మేర ఆఫర్లు రాలేదు.

అదిరిపోయే అందచందాలు ఈ అమ్మడి సొంతం. అయినా సినిమా అవకాశాలు మాత్రం అంతంతమాత్రమే అని చెప్పాలి. లెజెండ్ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. లెజెండ్ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్ కూడా క్రమంగా తగ్గిపోయింది.

అడపాదడపా సినిమాల్లో నటిస్తూ, గెస్ట్ రోల్స్ చేస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నప్పటికీ.. ఈ బ్యూటీ తన ఫోకస్ ను సోషల్ మీడియావైపు ఎప్పుడో మళ్లించింది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ తన ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటుంది సోనాల్.

తాజాగా సోనాల్ చౌహాన్ అదిరిపోయే ఔట్ ఫిట్ ధరించి ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. సమ్మర్ వేకేషన్ కోసం విదేశాలకు వెళ్లిన సోనాల్.. అక్కడ తన గ్లామర్ తో మరింత హీట్ పెంచేస్తోంది.

ఈ ఔట్ ఫిట్‌లో వైట్ కలర్ ఇన్నర్ ధరించిన సోనాల్.. అందులో నుండి తన ఎద అందాలు ప్రదర్శిస్తూ కిక్కెక్కించే పిక్స్ ను పోస్టు చేసింది. బ్లూ కలర్ షర్ట్ తో లేయరింగ్ చేసి, ఆ షర్ట్ ను పక్కకు తప్పించి మరీ హాట్ షో చేసింది.

ఈ హాట్ ఫోటోలతో నెట్టింట్ సెగలు పుట్టిస్తోంది సోనాల్ చౌహాన్. ఈ అందాలు చూసి తట్టుకోలేకపోతున్నారు కుర్రాళ్లు. అందంతో చంపేస్తావా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎద అందాలతో ఆగం చేస్తున్నావ్ సోనాల్ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. ఇంతటి అందాలతో ఇన్ స్టాలో సెగలు పుట్టిస్తున్నావంటూ కుర్రాళ్లు గగ్గోలు పెడుతున్నారు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications