Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
ఎద ఎత్తులతో చిత్తు చేస్తున్న సోనాల్.. బెడ్ మీద కూర్చొని మరీ అందాలు ఆరబోసిందిగా!
సోనాల్ చౌహాన్.. ఈ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో హీటు మొదలవుతుంది. ఈమె టాలీవుడ్ కు చెందిన హీరోయిన్ యే అయినప్పటికీ ఎక్కవగా బాలీవుడ్ లో నటించింది. అంతేనా బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తుంటుంది.

నటిగా, మాడల్ గా, సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్ బ్యూటీ తన అందం, అభినయంతో వందలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. వరుసగా చిత్రాల్లో నటిస్తూ చాలా బిజీగా గడుపుతోంది.(Image: Instagram)

సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన అందమైన ఫొటోలను నెట్టింట పెడుతుంది. హాట్ హాట్ ఫొటోలతో పాటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పిచ్చెక్కిస్తుంటుంది.(Image: Instagram)

అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టా వేధికగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అందులో అదిరి ఔట్ పిట్ లో కనిపించింది. పింక్ కలర్ షార్ట్, వైట్ కలర్ బ్రా వేసుకొని పైనుంచి గ్రీన్ కలర్ జాకెట్ వేసుకుంది. అలాగే థిక్ పింక్ కలర్ క్యాప్ పెట్టుకొని అదరగొడుతోంది.(Image: Instagram)

పారోట్ గ్రీన్ కలర్ నెయిల్ పెయింట్ వేసుకొని... థైస్ అందాలను చూపిస్తోంది. అందమైన థైస్ పై చేతిని పెట్టుకొని స్విమ్మింగ్ పూల్ లోకి చూస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. గవ్వలతో తయారు చేసిన నెక్ సెట్ మెడలో వేసుకొని అందాలు ఆరబోసింది.(Image: Instagram)

బెడ్ పై కూర్చొని ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఆహా అదిరిపోయావు అంటూ కొందరు, నీ అందాన్ని చూసి ఆగలేకపోతున్నామంటూ మరికొందరు చెప్పుకొస్తున్నారు.(Image: Instagram)

హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ వాళ్ల మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వెల్లడిస్తున్నారు. సోనాల్ ఈ మధ్య తన గ్లామర్ డోస్ ను మరింత పెంచేసింది. బాడీ షేపులన్నీ అద్భుతంగా కనిపించేలా ఫొటోలు దిగుతూ నెట్టింటిని షేరక్ చేస్తోంది.(Image: Instagram)



Click it and Unblock the Notifications
