Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Sreemukhi: గోల్డ్ కలర్ లెహంగాలో శ్రీముఖి గ్లామర్ ట్రీట్, చేతులు పైకెత్తి మరీ టెంప్టింగ్ ఫోజులు
తెలుగు బుల్లితెర అందాల బ్యూటీ శ్రీముఖి తన అందంతో కుర్రాళ్లను ఆగం చేస్తోంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే శ్రీముఖి క్రమంగా బరువు తగ్గించి, గ్లామర్ పెంచేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో తన అందాలతో రచ్చ చేస్తోంది.

తాజాగా శ్రీముఖి గోల్డ్ కలర్ లెహంగా ధరించి విరహపు చూపులతో కుర్రాళ్లకు గాలం వేసింది. అందమైన డ్రెస్సులో కుందనపు బొమ్మలా మెరిసిపోయింది. పసిడి రంగు లెహంగాలో మేలిమి బంగారం లాంటి అందాలను ఆరబోసింది.(Image: Instagram)

నడుము అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది రాములమ్మ. ఎర్రటి ఎండల్లో హీటెక్కించే అందాలతో ఆగం చేస్తోంది బుల్లితెర బ్యూటీ. ఎద అందాలతో, నడుము పరువాలతో, మత్తెక్కించే చూపులతో చిత్తు చేస్తోంది.(Image: Instagram)

గోల్డ్ కలర్ లెహంగాలో బంగారం లాంటి పరువాలతో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఈ గోల్డ్ కలర్ లెహంగాలో శ్రీముఖి అప్సరసలా కనిపించింది. అద్దాలు పొదిగిన ఈ ఔట్ ఫిట్లో అదరగొట్టింది శ్రీముఖి.(Image: Instagram)

పసిడి వర్ణం లెహంగాపైకి అద్దాలు డిజైన్ తో అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ డ్రెస్ ను. మిర్రర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఆకట్టుకునేలా ఉంది. బ్లౌజ్ పై డిజైన్ అద్భుతంగా ఉంది. ఈ డ్రెస్ పైకి వైట్ కలర్ స్టోన్స్ ఉన్న ఆర్నమెంట్స్ ధరించింది శ్రీముఖి.(Image: Instagram)

స్టార్ మాలో వస్తున్న బీబీ జోడీ ఫైనల్స్ కోసం శ్రీముఖి ఈ లెహంగా ధరించింది. బీబీ జోడీ ఫినాలే అని క్యాప్షన్ కూడా ఇచ్చింది.(Image: Instagram)

ఈ మధ్యకాలంలో శ్రీముఖి గ్లామర్ డోస్ పెంచేసింది. తన అందాలకు మరిన్ని ఒంపుసొంపులు జత చేస్తూ బిగుతైన అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఒకవైపు యాంకరింగ్ లో బిజీగా ఉంటూనే సోషల్ మీడియా ద్వారా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ కు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.(Image: Instagram)

చాలా మంది మొదట యాంకరింగ్ చేసి తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తే శ్రీముఖి మాత్రం సినిమాల నుండి యాంకరింగ్ వైపు వచ్చింది. అల్లు అర్జున్ హీరోగాయ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై మెరిసింది.(Image: Instagram)



Click it and Unblock the Notifications