Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Surekha Vani: వయస్సు పెరుగుతున్నకొద్దీ మెరుపెక్కుతున్న అందం
తాజాగా సురేఖా వాణి బీచ్ వెకేషన్ కి వెళ్లారు. బీచ్ లో ఆహ్లాదంగా గడుపుతున్న కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
రేఖ వాణి.. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నటిగా మారారు. ఒకవైపు తల్లి, అత్త, పక్కింటి ఆంటీ లాంటి క్యారెక్టర్లు చేస్తూ తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. మరోవైపు తన హాట్ బ్యూటీతో కుర్రకారు నిద్రలేకుండా చేస్తున్నారు. తన గ్లామరస్ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విపరీతంగా ఫ్యాన్స్ ను పెంచుకున్నారు.

యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా తన గ్లామర్ ఒలకబోస్తుంటారు సురేఖ వాణి. 40 ఏళ్ల వయస్సు దాటి పోయినా తన అందం ఏమాత్రం తరగలేదు సరికదా మరింత మెరుపెక్కుతోంది. పర్‌ఫెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తోంది.

పొట్టి పొట్టి దుస్తులు, నడుమ అందాలు, క్లీవేజ్ షోలతో టెంపరేచర్ పెంచేస్తున్నారు. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటారు. అందుకే సురేఖ వాణికి సోషల్ మీడియాలో కుర్రకారు విపరీతంగా ఫాలో అవుతుంటారు.

తన కూతురు సుప్రితతో కలిసి హాట్ హాట్ ఫోజులు ఇస్తూ సెగలు రేపుతుంటారు. వీరిద్దరూ తల్లీకూతుళ్లు అంటే ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించదు. ఇద్దరికి ఇద్దరు తమ గ్లామర్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు.

తాజాగా సురేఖా వాణి బీచ్ వెకేషన్ కి వెళ్లారు. బీచ్ లో ఆహ్లాదంగా గడుపుతున్న కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇందులో సురేఖ తన స్ట్రక్చర్ తో, తన హాట్ నెస్ తో పిచ్చెక్కించింది.

ఆరెంజ్ కలర్ ఫ్యాషన్ వేర్ లో సురేఖ స్ట్రక్చర్, క్లీవేజ్ షో చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ అందాన్ని ఏమాత్రం వృథా కానివ్వొద్దు మేడం, త్వరగా పెళ్లి చేసేసుకోండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సన్ సెట్ సమయంలో బీచ్ ఒడ్డున హాట్ ఫోజులో కూర్చుని చేతిలో జ్యూస్ గ్లాస్ పట్టుకుని ఇచ్చిన స్టిల్ ఇప్పుడు సురేఖ వాణి ఫ్యాన్స్ కు నిద్రలేకుండా చేస్తోంది. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో మైమరిపిస్తోంది.

సురేఖ వాణి తరచూ ఇలాంటి పిక్స్ పోస్టు చేస్తుంటారు. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో తన హాట్ అందాలను ప్రదర్శిస్తుంటారు. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పేరు, అంతకుమించి ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు.

కూతురితో కలిసి ఆమె ఇచ్చిన కొన్ని హాట్ ఫోజులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. సిల్వర్ స్క్రీన్ పై తన కూతురిని చూడాలనుకుంటున్న సురేఖ.. అందాల ప్రదర్శనలో ఏమాత్రం తక్కువ కాకుండా సుప్రీతను ఎంకరేజ్ చేస్తుంటుంది.

కూతురు సుప్రీతను హీరోయిన్ చేయాలన్న ప్రయత్నాల్లో ఉన్న సురేఖా.. తన అందాలను ప్రదర్శిస్తున్న పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు.



Click it and Unblock the Notifications