Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Taapsee Pannu: సిక్స్ ప్యాక్‌తో తాప్సీ.. లేడీ టైగర్ ష్రాఫ్ అంటూ కామెంట్లు
టాలీవుడ్ తో సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా గడుపుతున్న నటి తాప్సీ పన్ను. ఝుమ్మంది నాదం సినిమాలో తన గ్లామర్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ సొట్ట బుగ్గల చిన్నది. ఆ తర్వాత టాలీవుడ్ చాలానే సినిమాలు చేసి మంచి పేరు, గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ ఈ అమ్మడు తన టాలెంట్ తో, గ్లామర్ షోతో తక్కువ సమయంలోనే మంచి సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. అలా లేడీ ఓరియెంటెడ్ మూవీల్లోనూ చేసింది. హిందీ చిత్రసీమకు వెళ్లిపోయిన ఈ అమ్మడు.. బాలీవుడ్ బ్యూటీస్ కు ఏమాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లతో ఇన్ స్టాగ్రామ్ లో సెగలు పుట్టిస్తున్న తాప్సీ పన్ను.. తాజాగా షేర్ చేసిన పిక్స్ తో వావ్ అనిపించింది. తన ఫిట్ నెస్ ట్రైనర్ తో కలిసి తన సిక్స్ ప్యాక్ కు ఫోటోలకు ఫోజులిచ్చింది. తన ఫిట్ నెస్ చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అందరు సినీ సెలబ్రిటీల్లాగే ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. రోజూ వర్కవుట్స్ కు సమయం కేటాయిస్తుంది. మంచి డైట్ ఫాలో అవుతూ సూపర్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ వస్తోంది తాప్సీ.

ప్రస్తుత తాప్సీ ఆబ్స్ లుక్స్ కు ఫ్యాన్స్ తో సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. హ్యూమా ఖురేషి అయితే తాప్సీ బాంబులా ఉందంటూ కామెంట్ చేసింది. తాప్సీ ని చూసిన నెటిజన్లు టైగర్ ష్రాఫ్ తో పోలుస్తున్నారు. లేడీ టైగర్ ష్రాఫ్ అంటూ కొందరు, టైగర్ ష్రాఫ్ కే పోటీగా వస్తున్నావంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.(All Images: Instagram)
ప్రస్తుతం తాప్సీ రాజ్ కుమార్ హిరానీ, షారూక్ ఖాన్ ల కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తోంది. అలాగే మరో ప్రాజెక్టు కూడా ఓకే చేసినట్లు సమాచారం. ఈ సినిమాల కోసం తాప్సీ సూపర్ ఫిట్ నెస్ సాధించిందని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం తాప్సీ తన దేహాన్ని ఇలా సిక్స్ ప్యాక్ లా మార్చుకుందంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు.



Click it and Unblock the Notifications