Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
Trisha: ఎదపై టాటూ చూపిస్తూ త్రిష అందాల విందు, కుర్రాళ్లు ఆగమైపోవాల్సిందే
దక్షిణాదిలో ఒకప్పుడు టాప్ లో కొనసాగి జూనియర్ల నుండి సీనియర్ల వరకు ప్రతి ఒక్క హీరోతో జతకట్టింది త్రిష. చాలా కాలం పాటు టాలీవుడ్ లో అగ్రకథానాయికగా కొనసాగింది ఈ బ్యూటీ. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్ ను ముగించుకుని ఇంకా యాక్టివ్ గా మూవీస్ చేస్తోంది త్రిష.

తన తోటి హీరోయిన్లు, కుర్ర హీరోయిన్లు గ్లామర్ షోతో రచ్చ లేపుతుంటే.. త్రిష మాత్రం అలాంటివేమీ లేకుండా చాలా పద్ధతిగా ఉంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే ఎలాంటి ఎక్స్‌పోజింగ్ పిక్స్ షేర్ చేయకుండా ఫాలోవర్స్ ను తన అందంతోనే ఆకట్టుకుంటోంది.

చీరలు, లెహంగాలు, గౌన్లు, ఇతర సాంప్రదాయ దుస్తుల్లో మెస్మరైజింగ్ స్టిల్స్ ఇస్తోంది. థైస్ షో, ఎద అందాల ఆరబోత, నడుము వంపుసొంపుల ప్రదర్శన లేకుండానే కుర్రాళ్ల మనసు గెలుచుకుంటోంది.

తాజాగా త్రిష తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో అనార్కలీ డ్రెస్సులో దర్శనమిచ్చింది. వావ్ అనిపించే గ్లామర్ తో ఆ ఫోటోలతో మెస్మరైజ్ చేసింది. ఐవరీ కలర్ అనార్కలీ డ్రెస్సు వేసుకుంది.

ప్యూర్ సిల్క్ తో ఈ అనార్కలీ డ్రెస్సును తీర్చిదిద్దారు డిజైనర్లు. కళంకారి వర్క్ దుపట్టాకు మిర్రర్ వర్క్ బార్డర్ అదిరిపోయింది. ఐవరీ కలర్ పైకి పెద్ద సైజ్ నెక్ సెట్ సూపర్ మ్యాచింగ్ ఉంది.

సెకండ్ ఇన్నింగ్స్ అనదగ్గ రీతిలో ప్రస్తుతం త్రిష వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఫామ్ లోకి వచ్చేసింది. పొన్నియన్ సెల్వన్ సినిమాతో తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది త్రిష.

పొన్నియన్ సెల్వన్ మొదటి పార్టులో తన అందంతో, అభినయంతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఏమాత్రం తరగని గ్లామర్ తో మరోసారి సినీ ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది.(All Images: Instagram)
ప్రస్తుతం త్రిష ఇళయ దళపతి విజయ్ - క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో త్రిష నటిస్తోంది. Vijay67 గా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది త్రిష.



Click it and Unblock the Notifications