Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Kiara Aadvani: మత్తెక్కించే లుక్స్ తో మతిపోగొడుతున్న అందాల కియారా అద్వానీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్. నిత్యం తన అందాలతో బోల్డ్ షో చేస్తూ ఉంటుంది ఈ భామ. తన ఎద అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ తన హాట్ హాట్ అందాలతో కుర్ర హృదయాలను దోచుకుంటోంది
కియారా అద్వానీ.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీ. భరత్ అనే నేను, వినేయ విధేయ రామ లాంటి సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ క్యూటీ బ్యూటీ సుపరిచితమే. అయితే అంతకు మించి ఇన్ స్టాగ్రామ్ వాడే వారికి, సోషల్ మీడియా చూసే వారికి ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ హిందీ బ్యూటీ తెలుగు పలు సినిమాలు చేసి, తిరిగి తన ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. బాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

ఇటీవలె ఈ హాట్ బ్యూటీ తను ప్రేమించిన సిద్ధార్త్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం రెండు సార్లు రిసెప్షన్ పార్టీ కూడా అరెంజ్ చేసి సినీ, క్రీడా ప్రముఖులను అందరినీ ఆహ్వానించారు.

అయితే పెళ్లైన తర్వాత కూడా కియారా అద్వానీ బ్యాక్ టు బ్యాక్ ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. వివాహం జరిగినా కూడా అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గడం లేదు.

తాజాగా ఈ బ్యూటీ కొన్ని పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసింది. ఇందులో ఎల్లో కలర్ డ్రెస్సులో కియారా తన అందాల ఆరబోతతో కిక్కు ఎక్కించింది.

ఎల్లో కలర్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లు నిద్రలేకుండా చేస్తోంది. తన పిచ్చెక్కించే అందాలు, ఎరోటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఫోటోలకు మత్తుగా ఫోజులిచ్చింది.

ఏదో యాడ్ కోసం కియారా ఈ దుస్తులు ధరించినట్లుగా తెలుస్తోంది. పూర్తిగా ఎల్లో కలర్ డ్రెస్సులను చూస్తుంటే మ్యాంగో జ్యూస్ లేదంటే మ్యాంగ్ కూల్ డ్రింక్ కోసం యాడ్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

మెడలో స్లైస్ అనే ఇంగ్లీష్ పదాలు ఉన్న నెక్ పీస్ ధరించింది. ఈ కాస్ట్యూమ్స్ లో కియారా అందాలు అదరహో అనిపించేలా ఉన్నాయి.

కియారా అద్వానీ పెళ్లి తర్వాత కూడా ఇలా తన అందాలను ఆరబోయడం పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు పెళ్లయ్యాక ఇలాంటి అవసరమా అంటుంటే.. మరికొందరు మాత్రం కియారా తన అందాలతో కిక్కు ఎక్కిస్తోందని కామెంట్ పెడుతున్నారు. పెళ్లయ్యాక కూడా ఎక్కడా తగ్గకుండా తన గ్లామర్ ను ప్రదర్శిస్తూనే ఉంది ఈ బ్యూటీ.
images : instagram/kiaraaliaadvani



Click it and Unblock the Notifications