Latest Updates
-
కన్ను అదురుతుందని ఇలా చేస్తున్నారా.. అసలు కారణం తెలిస్తే ఈ తప్పులు చేయరు.! -
డాక్టర్ సలహా..షుగర్ ఉన్నవారు తప్పకుండా తినాల్సిన 3 కూరగాయలు, 3 పండ్లు.. -
చుక్క నూనె లేకుండా రెస్టారెంట్ స్టైల్ మలాయ్ చికెన్..సాఫ్ట్ గా, జ్యూసీగా చేయండిలా -
చితి మంటల్లో కూడా కాలిపోని శరీర భాగం ఇదే..99శాతం మందికి తెలియని నిజం! -
వీకెండ్ స్పెషల్..గొంతుకు హాయినిచ్చే పెప్పర్ చికెన్ గ్రేవీ..పూరీ,చపాతీ,అన్నం దేనికైనా అదుర్స్ -
పెద్దలు కుదిర్చిన పెళ్లి: మీ కాబోయే భాగస్వామి ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకున్నారా? ఇలా కనిపెట్టండి! -
విటమిన్లు, ఐరన్ పుష్కలం..చక్కెర,బెల్లం లేకుండానే సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ రోల్ చేసుకోండిలా -
బరువు తగ్గాలా? ఈ ఆయుర్వేద చిట్కాతో కొవ్వును కొవ్వొత్తిలా కరిగించొచ్చు! -
క్యాల్షియం, ప్రొటీన్ల ఖజానా..ఎముకలకి ఉక్కులాంటి బలాన్నిచ్చే రాగి కిచిడీ -
ఎయిర్ పోర్ట్ డివోర్స్ అంటే ఏంటి?.. జంటలను ఆకర్షిస్తున్న కొత్త ట్రెండ్!
Anasuya Bharadwaj: ఎరుపు చీరలో రంగమ్మత్త పరువాల విందు
జబర్దస్త్ అందాలతో కుర్రాళ్ల గుండెలను పిండేస్తోంది యాంకర్ అనసూయ భరద్వాజ్. అందాల ఆరబోతతో నిద్రలేకుండా చేస్తోంది.
యాంకర్ అనసూయ.. ఈ పేరు వినగానే తన గ్లామర్ కళ్ల ముందు కదలాడుతుంది. తన భారీ పరువాలతో కుర్రాళ్లకు విందు భోజనం వడ్డిస్తుంది. శారీల నుండి వెస్టర్న్ వేర్ వరకు అన్నింటిని ధరించి గ్లామర్ షో చేస్తుంది. తన ఔట్ ఫిట్ తో నడుము అందాలను, ఎద సొగసును పరిచేస్తుంది.

తాజాగా రంగమ్మత్త రెడ్ కలర్ శారీలో మెస్మరైజింగ్ ఫోటో షూట్ తో సోషల్ మీడియా యూజర్లను పిచ్చెక్కించే పనిలో పడింది. రెడ్ కలర్ శారీలో, కొప్పులో పూలతో, డిమ్ లైట్ లో తన విరహవేదనను ప్రదర్శిస్తోంది.

35 ఏళ్లు దాటినా ఇప్పటికీ పర్ఫెక్ట్ ఫిగర్, సూపర్ స్ట్రక్చర్, అదిరిపోయే అందాలతో కుర్రాళ్లు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం జబర్దస్త్ షో కూడా మానేసి తన పూర్తి ఫోకస్ ను సినిమాలపై పెట్టింది.

అనసూయ అందాలకు మొదటి నుండి కుర్రాళ్ల నుండి అంకుల్స్ వరకు అందరూ పెద్ద ఫ్యాన్సే. జబర్దస్త్ షోలో తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి విలవిల్లాడని కుర్ర హృదయాలు దొరకడం కష్టమే.

జబర్దస్త్ యాంకర్ గా చేస్తూనే చాలా సినిమాల్లో నటించింది అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం జబర్దస్త్ సహా మరే ఇతర ప్రోగ్రాములు చేయకపోవడంతో ఫుల్ ఖాళీగా ఉంది.

తన సమయాన్ని మొత్తాన్ని సినిమాలపై పెట్టింది. గ్లామర్ విషయంలోనూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా అనసూయ వ్యవహారశైలి ఉండటంతో మూవీ మేకర్స్ కూడా అనసూయకు తమ సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్రలో కనిపించింది. సందీప్ కిష్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా అనసూయకు మైలేజ్ ఇచ్చిందనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. మొదటి సినిమాలో కొన్ని షాట్లలో అనసూయ తన ఎద అందాలను ప్రదర్శించింది. ఇప్పుడు మరే అందాలను చూపించనుందో చూడాలి.

అనసూయకు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాష నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. తమిళ, మలయాళ, కన్నడ మూవీస్ లో నటించేందుకు అనసూయను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.



Click it and Unblock the Notifications