Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Sreemukhi: గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీముఖి, ఎద అందాలతో గిలిగింత
తెలుగులో మంచి ఫామ్ లో దూసుకుపోతోంది యాంకర్ శ్రీముఖి. యాంకరింగ్ లో ఈ భామకు ఇప్పుడు పోటీ లేకుండా పోయింది. జబర్దస్త్ తో అనసూయ కొంత కాలం పోటీ ఇచ్చినా ఇప్పుడు తను యాంకరింగ్ కు దూరమై సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండటంతో శ్రీముఖి ఇప్పుడు తన స్పాంటెనిటీకి గ్లామర్ జోడించి బుల్లితెరను ఏలుతోంది.
యాంకర్ రష్మి ఉన్నప్పటికీ శ్రీముఖికి ఫుల్ డిమాండ్ నడుస్తోంది ప్రస్తుతం. యాంకరింగ్ కు కావాల్సిన అందం, స్పాంటెనిటీ రెండూ శ్రీముఖిలో పుష్కలంగా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ కూడా పెంచేసింది శ్రీముఖి. తన అందాలకు మరిన్ని ఒంపులు జత చేసి ఎత్తుపల్లాలలో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.

ఒకవైపు యాంకరింగ్ తో బిజీ బిజీగా ఉంటూనే సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ రెచ్చిపోతోంది.

తాజాగా యాంకర్ శ్రీముఖి మెరూన్ కలర్ ఔట్ ఫిట్ లో తన అందాలు ఆరబోసింది. డీప్ లోనెస్ డ్రెస్సులో ఎద అందాలతో కవ్వించింది. మెడలో నెక్ పీస్ ధరించి, దానికి జతగా వచ్చినా సన్నని చైన్ ను ఎదకు ఆభరణంలా మార్చేసింది.

చాలా మంది మొదట యాంకరింగ్ చేసి తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తే శ్రీముఖి మాత్రం సినిమాల నుండి యాంకరింగ్ వైపు వచ్చింది. అల్లు అర్జున్ హీరోగాయ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై మెరిసింది.

ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడా కనిపించింది. ఆ తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ చిత్రంలో హీరోయిన్ గానూ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమాలతో ఏమాత్రం పేరును సంపాధించుకోలేక పోయింది.
(All Images: Instagram)
యాంకర్ గానే ఈమె ఎక్కువ మందికి సుపరిచితం. కేవలం సినిమాలు, బుల్లితెరపై మాత్రమే కాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ క్యూట్ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications