Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Divi Vadthya: విరహచూపులతో దివి టెప్టింగ్ ఫోజులు, పారాణి పెట్టుకుని నీ కోసమే వెయిటింగ్ అంటూ క్యాప్షన్
బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్త్యా జోరు పెంచింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి.. తాజాగా గేర్ మార్చి టెంప్టింగ్ ఫోజులకు మత్తెక్కిస్తోంది. వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియా యూజర్లకు ట్రీట్ ఇస్తోంది.

తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ దివి వాద్త్యా విరహ వేదనతో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ట్రెడిషనల్ వేర్‌లో కొంగు లేకుండా ఎద అందాలు ఆరబోసింది. చేతులకు పారాణి పెట్టుకుని నీ కోసమే నేను నా పారాణి వెయిటింగ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

నెరజాణ ఫోజులతో కుర్రకారుకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది దివి. సన్నజాజి లాంటి ఒంపుసొంపులను విల్లులా వంచి మరీ తన విరహ వేదనను వెల్లడిస్తోంది. దివి హొయలు, కసి చూపులు సోషల్ మీడియాలో హీటెక్కిస్తున్నాయి.

వైట్ కలర్ లంగా, గోల్డెన్ రెడ్ కలర్ బ్లౌజ్ ధరించింది. కొంగు తీసేసి మరీ ఎద యవ్వనాలను ఆరబోసింది. సన్నని నడుమును ఎక్స్‌పోజ్ చేస్తూ మత్తెక్కించే ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఎద అందాల కవ్వింత, నడుము ఒంపు సొంపులు, నాభి లోతు అందాలు పరుస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ స్టిల్స్ లో దివి తను పడుతున్న వేదనను స్పష్టంగా ఆవిష్కరించింది. తన కలల రాకుమారుడి కోసం తను ఎంతగా వెయిట్ చేస్తుందీ చెప్పకనే చెప్పేసింది.

కలల రాకుమారుడి కోసం కొంగు కూడా నిలవనంటుంది అంటూ తన ఫోజులతో చెప్పేసింది. అలా మత్తుగా చూస్తూ దివి ఇచ్చిన స్టిల్స్ ఇన్‌స్టా సెగలు పుట్టిస్తున్నాయి. నెత్తిన మల్లె పూలు, ముఖానికి అడ్డుగా వస్తున్న ముంగురులు, కంటికి కాజల్, కనుబొమ్మల మధ్య ఎర్రటి సిందూరం, మెడలో నెక్ పీస్ తో అద్భుతంగా కనిపిస్తోంది దివి.

బిగ్ బాస్ రియాల్టీ షోతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దివి వాద్త్యా ముందుంటుంది. అంతకు ముందు ఒకటీ అర సినిమాలు చేసినా పెద్దగా పేరు, గుర్తింపు రాలేదు, మహర్షి లో మంచి పాత్రలోనే కనిపించినా పెద్దగా గుర్తించిన వారు లేరు.

బిగ్‌బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది దివి. ప్రైవేట్ ఆల్బమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ యూత్ తో టచ్‌లో ఉంటుంది.(All Images: Instagram)




Click it and Unblock the Notifications