Latest Updates
-
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.!
Bigg Boss Divi: అక్కడ టాటూ చూపిస్తూ ఆగం చేస్తున్న బిగ్‌బాస్ దివి, అందాల ఘాటు పెంచేసిందిగా
బిగ్ బాస్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. అప్పటి వరకు ఎవరికీ తెలియని వారు కూడా బిగ్ బాస్ రియాలిటీ షోలో కనిపించి ఆ తర్వాత సెలబ్రిటీలుగా మారిపోయినవారు చాలా మందే ఉంటారు. అలా మంచి క్రేజ్ సంపాదించుకున్న వారిలో దివి వాద్త్యా ముందు ఉంటుంది.

ఈ బ్యూటీ బిగ్ బాస్ లో కనిపించడానికి ముందు ఒకటీ అర సినిమాల్లో నటించింది. కానీ ఎవరికీ పెద్దగా తెలియదు. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రల్లో కనిపించింది. ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వచ్చిందో అప్పటి నుండి మంచి ఫేమ్ సంపాదించుకుంది.

సినిమాలతో రాని క్రేజ్ తనకు బిగ్ బాస్ ద్వారా వచ్చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ తనకు వచ్చిన పేరును కాపాడుకోవడానికి బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

ప్రైవేట్ ఆల్బమ్స్, కవర్ సాంగ్స్ తో యాక్టివ్ గా ఉంటోంది. సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు టచ్ లోనే ఉంటోంది. సన్నజాజి లాంటి ఫిగర్, ఆకట్టుకునే అందాలు, మత్తెక్కించే చూపులతో సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.

ఇన్ స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ గా ఉండే దివి.. ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు నిర్వహిస్తూ వాటిని తన అకౌంట్ లో పోస్టు చేస్తూ ఉంటుంది. చిట్టి పొట్టి డ్రెస్సులో థైస్ షో ద్వారా పిచ్చెక్కిస్తోంది. లోనెక్ దుస్తుల్లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఎద ఎత్తుపల్లాలతో మైమరిపిస్తుంది. చీరకట్టులో నడుము, నాభి అందాలతో మత్తెక్కిస్తుంది.

తాజాగా దివి వాద్త్యా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో కొన్ని గ్లామరస్ పిక్స్ పోస్టు చేసింది. బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్సులో యవ్వనాలు ప్రదర్శించింది. పొట్టి డ్రెస్సులో థైస్ షో చేసింది. అన్ని యాంగిల్స్ లో తన పరువాలలో పిచ్చెక్కించింది.

ఎగిసిపడే ఎద అందాలతో పాటు బ్యాక్ యవ్వనాలు చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. ఎదపై అందమైన టాటూలను చూపించి చూపించనట్లుగా చూపించేసేంది.

టాప్ జరిపి మరీ తన టాటూను సగం వరకు చూపించింది. అక్కడ టాటూ తన అందాన్ని రెట్టింపు చేసింది. ఈ ఘాటు అందాలకు కుర్రకారు ఆగమైపోతున్నారు.(All Images: Instagram)



Click it and Unblock the Notifications