Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
Biggboss Divi: సాగరకన్యగా మారిన దివి.. అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులు
దివి వాద్త్యా.. ఈ పేరు వింటే చాలు కుర్రకారు గుండెల్లో హీటు పుడుతుంది. సినిమాలతో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ కు వచ్చినప్పటి నుంచి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

అప్పటి వరకు పెద్దగా ఎవరూ ఈమెను గుర్తు పట్టకపోయినప్పటికీ.. ఇప్పుడు ఈమె అందాలను చూసేందుకు సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.

దివి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది.

కేవలం ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కాకుండా పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.

ముఖ్యంగా సినిమాల్లో అవకాశాల కోసం ఈ మధ్య విపరీతంగా గ్లామర్ ట్రీట్ చేస్తోంది. తాజాగా ఈ క్యూట్ బ్యూటీ సాగరకన్యలా ముస్తాబైంది.

బీచ్ ఒడ్డున కూర్చొని మత్స్యకన్యలా మారి ఫొటోలు దిగింది. వాటిని ఇన్ స్టా వేధికగా అభిమానులతో పంచుకుంది. అందులో దివి చాలా అందంగా కనిపిస్తోంది. ఎద అందాలు కనిపించేలా దిగిన ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. బాడీ షేపులన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా క్లీవేజ్, ఎద ఎత్తులు, నడుము అందాలు మరీ ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫొటోలు చూసిన కుర్రకారు పిచ్చెక్కిపోతున్నారు. సముద్రతీరాన సాగర కన్యలా నువ్వు కూర్చుని ఉంటే ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మత్స్యకన్యలా మారినా నీ అందాల ఆరబోత అయితే ఏమాత్రం తగ్గడం లేదని అంటున్నారు. రోజురోజుకీ మారు నాజుకుగా తయారైతూ.. అందాలను మరింత పంచేసుకుంటున్నావంటున్నారు.(All Images: Instagram)
ఏది ఏమైనా ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి మూవీ గాడ్ ఫాదర్ లో ఒఖ పాత్రలో మెరిసింది దివి. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఏటీఎం వెబ్ సిరీస్ లో ప్రధఆన పాత్రలో ఆకట్టుకుంటుంది దివి.



Click it and Unblock the Notifications