Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Vidya Balan: దుస్తులు లేకుండా విద్యా బాలన్ రచ్చ.. కేవలం పేపర్ అడ్డుగాపెట్టి ఫోటోకు ఫోజులు
ఈ 44 ఏళ్ల సీనియర్ హాట్ బ్యూటీ.. తరచూ తన గ్లామరస్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ అలరిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీకి చెందిన ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డర్టీ పిక్చర్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి విద్యా బాలన్. సిల్క్ స్మిత పాత్రలో విద్య నటనకు అప్పట్లో ఏకంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది. అందంతో అభినయంతో ఆ పాత్రలో జీవించేసింది ఈ బోల్డ్ బ్యూటీ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా.. డర్టీ పిక్చర్ కు వచ్చినంత క్రేజ్ రాలేదు.

2012 లో సిద్ధార్థ్ రాయ్ ను విద్యా బాలన్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో కనిపించడాన్ని పరిమితం చేసిందనే చెప్పాలి. ఏది పడితే అది అని కాకుండా మంచి కథలనే ఎంచుకుంటోంది.

హే బేబీ, బూల్ బులాయా, కిస్మత్ కనెక్షన్, పా, ఇష్కియా, నో వన్ కిల్డ్ జెస్సికా, కహానీ, ఘన్ చక్కర్, షాదీకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటి హిట్ సినిమాల్లో నటించింది విద్యా బాలన్. 2005లో పరిణీత సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది విద్యా. ఆ తర్వాత సంజయ్ దత్ తో కలిసి లహే రహో మున్నాభాయ్ సినిమాలో నటించింది.

బొద్దుగా కనిపించే ఈ బ్యూటీ ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తుంది. బయట ఏదైనా ఫంక్షన్లకు వచ్చినా చీరల్లోనే దర్శనమిస్తుంది. విద్యా బాలన్ చీరకట్టుకే ట్రేడ్ మార్క్ గా నిలిచింది.

అప్పుడప్పుడు వెస్టర్న్ వేర్ కూడా ధరించే విద్యా బాలన్.. తగ్గేదేలే అన్నట్లుగా అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది. క్లీవేజ్ షో చేస్తూ అలరిస్తుంది.

ఈ 44 ఏళ్ల సీనియర్ హాట్ బ్యూటీ.. తరచూ తన గ్లామరస్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేస్తూ అలరిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీకి చెందిన ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ పిక్ లో విద్యాబాలన్ దుస్తులేవీ ధరించకుండా టేబుల్ పక్కన కుర్చీలో కూర్చుంది. తన అందాలకు న్యూస్ పేపర్ ను మాత్రమే అడ్డుగా పెట్టుకుంది. ఈ లేటెస్ట్ బోల్డ్ ఫోటో షూట్ ఇంటర్నెట్ లో హీట్ పెంచుతోంది.

ఈ హాట్ ఫోటోను ప్రముఖ బాలీవుడ్ సెలెబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ తీశారు. నాలుగు పదుల వయస్సులోనూ విద్యా తన అందాలతో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.



Click it and Unblock the Notifications