Latest Updates
-
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.! -
ఉద్యోగం వదిలి వ్యాపారం చేస్తే... ఈ రాశుల వారు కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
నాన్‌వెజ్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వెజ్ ప్రియుల కోసం స్పెషల్ లివర్ ఫ్రై.. రెస్టారెంట్ టేస్ట్‌తో.! -
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.!
Suhana Khan: షారూక్ కూతురి గ్లామర్ షో, ఎద అందాల ఆరబోత
బాలీవుడ్ బ్యూటీస్ అందాల ఆరబోతలో మొదటి వరుసలో ఉంటారు. ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదు.. ఎంత గ్లామర్ షో చేశామన్నదే ముఖ్యం అన్నట్లుగా ఉంటుంది వారి ధోరణి. ఈ బాలీవుడ్ బ్యూటీస్ కి అప్‌కమింగ్ హీరోయిన్లు తక్కువేమీ కాదు. సిల్వర్ స్క్రీన్ పై తమను తాము ఇంకా ప్రూవ్ చేసుకోకముందే సోషల్ మీడియాలో తమ గ్లామర్ తో పిచ్చెక్కిస్తుంటారు స్టార్ డాటర్స్.

సుహానా ఖాన్, సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. వీరంతా సినిమాలో కనిపించింది చాలా చాలా తక్కువ. కానీ ఒక్కసారి ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే వీరి అందాల ఆరబోత ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది.

సినిమాల ద్వారా సంపాదించుకోవడం తర్వాత సంగతి. ముందుగా సోషల్ మీడియా ద్వారా కుమ్మేద్దాం అన్నట్లుగా ఉంటుంది వీరి ధోరణి. బాలీవుడ్ సెలబ్రిటీలు ఒకరికి మించి ఒకరు తమ అందాలతో కుర్రాళ్లకు విందు భోజనం పెట్టేస్తున్నారు. తాజాగా షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ తన గ్లామరస్ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

వైట్ కలర్ వెస్టర్న్ వేర్ ధరించింది. సన్నని స్ట్రాప్స్ తో ఉన్న ఆ డ్రెస్సులో సుహానా తన అందాలను ఆరబోసింది. ఎద అందాలతో కుర్రాళ్లను ఏమారుస్తోంది.

బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ కోసం చూస్తున్న సుహానా.. అంతుముందే ఫ్యాన్స్ వేటలో పడిపోయింది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ షో తో ఫోటోలకు ఫోజులు ఇస్తూ వాటిని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తోంది.
ఈ బ్యూటీ అందాల విందుకు సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది. సుహానా సూపర్ స్ట్రక్చర్ కోసం పడిచచ్చే కుర్రాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ బాద్ షా కా బేటీ తన ఫిగర్, ఎద అందాలతో కుర్రాళ్లకు గాలం వేస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను సుహానా తన ఇన్ స్టాలో పోస్టు చేస్తుంది. తన అందంతో ఇప్పటి వరకు 3.2 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది.



Click it and Unblock the Notifications