Latest Updates
-
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా
సమంత డిఫరెంట్ లుక్స్: డోంట్ మిస్ ఇట్...
సెలబ్రెటీలంటే ఒక ప్రత్యేక , గుర్తింపు ఉంటుంది. అలా తక్కువ కాలంలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకొన్న టాలీవుడ్ సెలబ్రెటీ సమంత. సమంత సినిమాల్లోనే కాదు, వ్యక్తిగతంగా కూడా చాలా సంతోషంగా నవ్వుతూ కనబడుతుంది. బహుషా అందానికి నవ్వే కారణం అనిచెప్పొచ్చేమో..నాజూకైన శరీరం,క్యూట్ గా ఉండే చిరునవ్వు,ఇంకా యవ్వనం లో ఉన్నట్లుండే ఆమె ఎందరో కాలేజీ అమ్మాయిలకి ఆదర్శం.ఎవ్వరికుండదు చెప్పండి ఆమెలాగ కట్టిపడేసే అందంతో ఉండాలని?
సమంతాకు సినిమాలు మాత్రమే కాదు, ఫ్యాషన్ లో కూడా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తుంది. అప్పుడప్పుడు ఫ్యాషన్ రంగంలో మోడ్రన్ డ్రెస్సులతో తళుక్కుమని మెరుస్తూ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది.

1. వాసవి షా లెహంగా :
ఒకానొక సందర్భంలో తెలుగు కౌన్ బనేగా కరోర్ పతికి హాజరైనప్పుటి ఫోటో ఇది. ఈ డ్రెస్సులోకి హ్యాండ్ క్రాఫ్ట్ నెక్ లెస్ అద్భుతంగా ఆకట్టుకున్నది.

2. యోగేష్ చౌదరి అవుట్ ఫిట్:
డిజైనర్ యోగేష్ చౌదరి డిజైన్ చేసిన సల్వార్ సూట్ లో సింపుల్ అండ్ ట్రెడిషినల్ గా కనిపించింది.

3. కోచ్ టాప్ & బర్బెర్రీ స్కర్ట్ :
బ్లూ బ్లాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ బర్భెర్రీ స్కర్ట్ లో సమంత క్రాంప్ టాప్ లో చాలా క్యూట్ గా ఉన్నది.టైమ్స్ ఫుడ్ గైడ్ ఈవెంట్ కు హాజరైనప్పటి డ్రెస్ చాలా క్యూట్ లుక్ తో ఉంది.

4. అనితా డోంగ్రే:
అనిత డోంగ్రే ప్రింటెడ్ లెహంగా బ్లూ కలర్ స్కర్ట్ లో అమేజింగ్ లుక్ తో సమంతా బ్యూటిఫుల్ గా ఉంది.

5. మెరాకి ప్రొజెక్ట్ లో :
నీ లెంగ్త్ క్యాజువల్ డ్రెస్ లో సమయంతో బేబీ డాల్ లుక్ ,. స్కర్ట్ మీద బి సిల్లీ , బివియర్డ్ అనే పదాలతో స్పోర్టింగ్ లుక్ తో చిల్ గా ఉంది.

6. టెడ్ బేకర్‘ఇబ్బి’ డ్రెస్:
మరో బ్యూటిఫుల్ డ్రెస్ లో సమయంతో, బ్లాక్ కలర్ అలెక్జాడర్ మెక్ క్వీన్ లేబుడ్ డ్రెస్ లు బ్యూటిఫుల్ గా కనిపించింది.

7. హాట్ బ్లాక్ డ్రెస్ :
హాట్ బ్లాక్ డ్రెస్ లో సమయంత హాట్ లుక్ . ఈ బ్లాక్ డ్రెస్ చాలా నీట్ గా డిజైన్ చేయబడినది. నడుము వద్ద వర్కౌట్ చాలా ఫర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యింది.

8. ఇన్ విర్స:
సమంత పూర్తిగా దేశీ లుక్ తో ప్రింటెడ్ శారలో చాలా అందంగా ఆకర్షించింది. లేబుల్డ్ వ్రిస్సా డ్రెస్ చాలా అద్భుతంగా ఉంది.

9. వైట్ అండ్ బ్లూ డ్రెస్:
సమంత ఫ్యాషన్ డ్రెస్సులో ఇది బ్యూటిఫుల్ అండ్ ఫేవరెట్ లుక్ . స్టోన్ వర్క్ తో డిజైన్ చేయండి . దీనికి మీదకు ఆమె హెవీ వర్క్ డిజైన్డ్ నెక్ లెస్ ధరించి ఫ్యాషన్ లోనే డిఫరెంట్ గా కనిపించింది.

10. ఎల్లో కట్ అవుట్ డ్రెస్:
ఎల్లో కట్ అవుట్ డ్రెస్సులో చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ డ్రెస్సులో కూడా నీట్ కట్ అవుట్ తో డిజైన్ చేయబడి ఉంది.

11. పర్పుల్ శారీలో
సమంత పర్పుల్ కలర్ శారలో బ్యూటిఫుల్ లుక్. లేస్ వర్క్ డిజైన్ చాలా డిఫెరెంట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications