Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
2016వ సంవత్సరంలో 12 వరెస్ట్ బాలీవుడ్ లుక్స్ ...!
బాలీవుడ్ లో ఫ్యాషన్ ఎంపికలు చాలా బాగుంటాయి. దీపికా కేశాలంకరణ, సోనమ్ యొక్క దేశీ దుస్తులు, కంగనా యొక్క చిక్ లుక్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. అయితే బాలీవుడ్ లో చెత్త లుక్స్ కూడా ఉన్నాయి.
అయినప్పటికీ వారి దుస్తులను ధరించటమే కాక వాటిని ఖచ్చితంగా అనుకరిస్తారు. మనలో ఎంతమంది సోనమ్ వివాహ లెహంగా శైలిని కాపీ కొట్టలేదు.
ఫ్యాషన్ కి ఎప్పుడు స్టార్స్ కారణంగానే భారీ హైప్ వస్తుంది. కొన్ని సార్లు వారి దుస్తులు ప్రయోగాత్మకంగాను మరియు కొంచెం సాదా సీదాగాను ఉంటాయి.
మీకు నచ్చిన మరియు ఇష్టమైన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ యొక్క శైలిని అనుకరించవచ్చు. కానీ వాటిలో సోనమ్ కపూర్ కేన్స్ బొచ్చు గౌను లేదా ఐశ్వర్య రాయ్ ఊదా లిప్స్టిక్ వంటి చెడు ఫ్యాషన్ కూడా ఉండవచ్చు.
మనం ఎల్లప్పుడూ మనకు నచ్చిన ఫ్యాషన్ ఐకాన్ ని గుడ్డిగా ఫాలో కాకూడదు. ఎందుకంటే ఊదా లిప్స్టిక్ వేసుకుంటే అంత బాగోదు. ఇప్పుడు 2016 లో చెత్త ఫ్యాషన్ లుక్ తో ఉన్న కొంత మంది బాలీవుడ్ ప్రముఖుల గురించి తెలుసుకుందాం.
ఈ వ్యాసం చదివాక అరవాలని లేదా గట్టిగా నవ్వాలని అనిపించవచ్చు. మన స్టార్స్ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో తెలుసుకుందాం.

1. అమృతా రావ్
హాలోవీన్ పార్టీ గురించి గందరగోళంలో పడకండి. మీరు నిజంగా ఆమె లుక్ లో తయారవ్వాలని అనుకుంటున్నారా? బహుశా మీరు ఆడమ్స్ కుటుంబ సభ్యుడు అవుతారు.

2. జాక్వెలిన్ ఫెర్నాండెజ్
అది వేసవికాలం అని తెలిసిన స్పష్టంగా లేదు. మ్యాక్సీ లంగా మరియు క్రాప్ టాప్ వేసుకొని చాలా ఘోరంగా ఉంది. ఆమెకు బట్టలు సరిగ్గా సరిపోలేదేమో అనిపించేలా ఉన్నాయి.

3. రాధిక ఆప్టే
ఇక్కడ దుస్తుల సమస్య కాదు. అలంకరణ, బెల్టులు, చెవిపోగులు మరియు జుట్టు ముఖాన్ని కనపడకుండా చేస్తున్నాయి. మీరు ఎప్పుడు కూడా ఈ కేశాలంకరణ మరియు డ్రెసింగ్ స్టైల్ చేసుకోవద్దు.

4. పరిణితి చోప్రా
మీరు ఒక కొత్త ఫ్యాషన్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మీరు సరైన దారిలో వెళ్ళాలి. కాలిన బూడిద రంగు జీన్స్ ధరించింది. బహుశా మీరు ఈ మాదిరిగా బయటకు వెళ్ళడానికి వీలు లేని ఒక కొత్త స్టైలిస్ట్ అవసరం.

5. ఆయుష్మాన్
నిజంగా మీరు బయటకు వెళ్లే సమయంలో ఒక్కసారి అద్దంలో చూసుకోండి. ఈ జాకెట్ శైలులు మీకు సరిగ్గా నప్పకపోవచ్చు. వీటిని మీరు ధరించకుండా ఉంటేనే మంచిది.

6. పరిణితి
మీరు కష్టమైన దాని కోసం ప్రయత్నించండి. కానీ అది చాలా కష్టంగా ఉంటుంది. తలా నుంచి కాలి వరకు లెదర్ ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి.

7. ఆయుష్మాన్
ఆయుష్మాన్ షర్ట్ రన్వే మాదిరిగా ఉంటుంది. ఈ విచిత్రమైన ఫ్యాషన్ కి దూరంగా ఉంటేనే మంచిది.

8. జాక్వెలిన్
మాకు అనుకూలంగా లేని టాప్ ధరించి ఉంది.

9. ఊర్వశి
కామిక్ కాన్ తో తయారుచేసిన దుస్తులు ధరించి ఉంది. టిన్ ఫాయిల్ ని చూస్తే చికాకు కలుగుతుంది.

10. పరిణితి
తోలు బూట్లు, తోలు ప్యాంట్ వేసుకుంది. ఈ తోలు జత సరైనదిగా ఉందా? మీరు మీ అక్క దగ్గర నుండి నేర్చుకోండి. లేకపోతే బిగ్గరగా ఏడవవలసి వస్తుంది.

11. గౌహర్
కాలిన రంద్రాలు ఉన్న దుస్తులను ధరిస్తారు. ఎప్పుడు ఇటువంటివి కొనుగోలు చేయటానికి ప్రయత్నించకండి.

12. రణవీర్
మీరు ఒక గుజరాతీ బాయ్స్ శైలి కాపీ కొట్టటానికి ప్రయత్నిస్తున్నారు? అయితే మీరు ఆ మెరిసే బ్లేజర్ ని ధరించాలి.
సో మీకు ఈ పోస్ట్ చదివాకా నవ్వు వచ్చిందా? మీకు ఎవరైనా ఇలా చెత్త స్టైల్ డ్రెస్ లు వేసుకున్న వారు ఉంటే చెప్పండి.



Click it and Unblock the Notifications