For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బికినీలో బాలీవుడ్ సాగర కన్యలు..

By Super
|

ప్రస్తుతం వేసవి సీజన్ . వేసవి సీజన్ అంటే పిల్లకు , పెద్దలకు అందరికీ ఇష్టమైన సీజన్ . ఎందుకంటే పిల్లలకు వేసవి సెలవులు, అలాగే పెద్దలకు యట వెళ్ళి , సేద తీరే సమయం. వేసవిలో ఎండ, వేడి నుండి ఉపశమనం పొందడానికి బీచ్ ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపుడుతుంటారు. బీచ్ లలో ఎక్కువగా గడుపుతుంటారు. మరికొందరికి బికినీలు వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు.

ఇలా బీచ్ డ్రెస్సులను ఇష్టపడే వారికోసం రోజురోజుకో కొత్త రకం బీచ్ బికిని డ్రెస్సులో మార్కెట్లో విడుదలవుతుంటాయి. అంతే కాదు ఇలాంటి బికినీ డ్రెస్సులో బాలీవుడ్ సుందరీమణులు పరిచయం చేస్తూ ఫ్యాషన్ కు తగ్గట్టు ఫోజులిస్తూ కుర్రకారును ఉర్రూతలిగిస్తారు . . అయితే మన ఇండియన్స్ కు బికిని సాంప్రదాయం లేదు. అంతే కాదు, మనలో నూటికి 90శాతం మంది శరీర సమస్యలు. అధిక బరువు, ఊబకాయం, శరీర ఆక్రుతిలో తేడాలుంటాయి . అయితే చాలా మంది లావుగా , స్కిన్నీగా లేదా చాలా పొట్టిగా ఉన్న వారు కూడా వారికి బికినీకి ఫర్ఫెక్ట్ గా సరిపోతాయనుకుంటారు .

అయితే,నిజానికి బికినీ వేసుకొనే వారు అందంగా, నాజుగ్గా మాత్రమే ఉండాలని, అలాంటివారికే సూట్ అవుతాయని ఎక్కడా సైన్స్ చెప్పలేదు. అది వారి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.

కానీ మన బాలీవుడ్ దేవకన్యలకు బికినీ ఫీవర్ ఉంది . ఎప్పుడో ఒకప్పుడు బికినీ డ్రెస్సులో మనకు దర్శనమిస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.బాలీవుడ్ స్టార్స్ ను బికినీలో చూసిన వెంటనే వారు చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారని మీరు అనుకుంటారు, కానీ నిజానికి వారు ఎలాంటి కాన్ఫిడెంన్స్ లేకుండా ధరిస్తుంటారు. అందుకే ఒక్కో సమయంలో అట్టర్ ప్లాప్ అవుతుంటారు.

బీచ్ లో బికిని ఎందుకు వేసుకొని కనబడుతారంటే వేసవిలో వేసవి వేడి, సన్నని ఇసుక మద్యన వారి అందచందాలతో నింపేస్తున్నారు. బాలీవుడ్ లో అలాంటి బికీని దేవతలు మీరు కూడా చూడాలనుకుంటే ఈ క్రింది ఫోటోలను గమనించండి.

షర్మిలా టాగూర్:

షర్మిలా టాగూర్:

ప్రింటెడ్ బ్లాక్ బికిని దరించిన షర్మిల టాగూర్ బికినీతో మొదటి సారి స్క్రీన్ మీద కనిపించింది . ఈ బికినీ తో సిల్వర్ స్ర్కీన్ ఓ రేంజ్ లో పెరిగింది. బికినీ ఫీవర్ తో ఫ్యాసన్ బార్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

బ్లాక్ బికినీలో:

బ్లాక్ బికినీలో:

పర్వీన్ బాబీ మరో బోల్డ్ లేడీ , బికిలో అందంగాకనబడుతూ ప్రేక్షకులను ఎక్కువ మందిని ఆకట్టుకోగలిగింది.

కరీనా కపూర్:

కరీనా కపూర్:

మింట్ గ్రీన్ బికినీ లో కరీన కపూర్ తన జీరో ఫిగర్ మరియు బికీనీలో అద్భుతంగా అట్రాక్టివ్ గా కబడుతోంది.

ప్రియాంక చోప్ర:

ప్రియాంక చోప్ర:

గోల్డెన్ సీక్వెన్స్డ్ బికినీలో సూపర్ హాట్ గా కనబడుతూ ప్రతి ఒక్కరి మనస్సు దోచేస్తుంది.

దీపికా పదుకొనే :

దీపికా పదుకొనే :

రెడ్ హాట్ బికినీ డ్రెస్ లో దీపికి సరికొత్త ఫ్యాషన్ ఐడియాతో సెక్సీ రెడ్ బికినీలో మెరిసిపోయింది.

అనుష్క బ్లాక్ బికిని:

అనుష్క బ్లాక్ బికిని:

బాలీవుడ్ హాట్ లేడీగా పేరు తెచ్చుకున్న అనుష్కషర్మబ్లాక్ స్ట్రింగ్ బికినీలో చాలా అద్భుతంగా కనబడుతోంది.

సోనమ్ కపూర్:

సోనమ్ కపూర్:

బికినీ డ్రెస్సులో సోనమ్ కపూర్ అత్యద్భుతంగా ఆకట్టుకుంటున్నది . బేవకూఫియాన్ సినిమా కోసం ఈ బికిని ధరించిందని సమాచారం.

ఆలియా బట్ :

ఆలియా బట్ :

ఎల్లో బికినీ డ్రెస్సులో ఆలియాబట్ చాలా అద్భుతంగా కనిపించింది .


English summary

8 Scorching Hot Bikini Trends For Summer 2016

It's the season of bikinis and beaches. You can do the latter without the former. Since our everyday fashion massively influenced by Bollywood, beach fashion is no less. Indians don't have a bikini culture. On the top, we have huge body issues. Many are bogged down by the thoughts that if their bodies are good enough for a bikini. They are too fat, too skinny, too short.